రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేనే లేదు.. | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
రక్తం చిందింపకుండా
పాప క్షమాపణ లేనే లేదు.. (2)
పరిశుద్ధుడేసు శిలువలోనా
చిందించెగా పరిశుద్ధ రక్తం (2)
యేసు రక్తమే శుద్ధి చేయును
పాపమెల్లను కడిగివేయును (2) || రక్తం ||
1. ఎడ్ల రక్తం వలన కాదు
మేకల రక్తం వలన పోదు…. (2)
కోడెల రక్తం కానే కాదు
శ్రీ యేసు రక్తమే శుద్ధి చెయుస్ (2) || యేసు ||
2. కర్మ కాండల వలన కాదు
పుణ్య కార్యము వలన పోదు.. (2)
తీర్ధ యాత్రల వలన కాదు
శ్రీ యేసు రక్తమె రక్షించును (2) || యేసు ||
3. పాప రోగికి వైధ్యుడు యేసే
యేసు రక్తమె ఔషదము.. (2)
సకల రోగుల బాగు చెయును
శక్తి కలిగిన యేసు రక్తం (2) || యేసు ||
Raktam Chindimpakunda | Telugu Christian Song Lyrics
Lyrics: English
Pallavi:
Raktam Chindimpakunda
Paapa Kshamapana Lene Leedu… (2)
Parishuddhudesu Siluvaloona
Chindinchaga Parishuddha Raktam (2)
Yesu Raktame Shuddhi Cheyunaa
Paapamellanu Kadigiveyunaa (2)
|| Raktam ||
Charanam 1:
Edla Raktam Valana Kaadu
Mekala Raktam Valana Podu… (2)
Kodela Raktam Kane Kaadu
Shri Yesu Raktame Shuddhi Cheyus (2)
Yesu Raktame Shuddhi Cheyunaa
Paapamellanu Kadigiveyunaa (2)
|| Raktam ||
Charanam 2:
Karma Kaandala Valana Kaadu
Punya Kaaryamu Valana Podu… (2)
Teertha Yatralala Valana Kaadu
Shri Yesu Raktame Rakshinchunu (2)
Yesu Raktame Shuddhi Cheyunaa
Paapamellanu Kadigiveyunaa (2)
|| Raktam ||
Charanam 3:
Paapa Rogiki Vaidhyudu Yesue
Yesu Raktame Aushadamu… (2)
Sakala Rogula Baagu Cheyunu
Shakti Kaligina Yesu Raktam (2)
Yesu Raktame Shuddhi Cheyunaa
Paapamellanu Kadigiveyunaa (2)
|| Raktam ||