పరలోకమే నా స్వాస్థ్యము | Hebron Songs | Songs of Zion 769
Lyrics: Telugu
పరలోకమే నా స్వాస్థ్యము – ఎపుడు గాంతునో
నా ప్రియ యేసుని – నేనెపుడు గాంతునో
1. ఆకలిదప్పులు దుఃఖము
మనోవేదన లేదచ్చట (2)
పరమ మకుటము పొందను
ప్రభు పాదముల చేరెదను (2) || పరలోకమే ||
2. సిలువ వేయబడితిని
ఇక నేకాదు జీవించుట (2)
ప్రభు యేసు మహిమ కొరకు
గురి గలిగి జీవింతును (2) || పరలోకమే ||
3. నా పరుగు తుదముట్టింప
నాకు కృపను మెండుగ నొసగును (2)
విశ్వాస మార్గములో
విసుగక పరుగెత్తెదను (2) || పరలోకమే ||
4. పరమ విశ్రాంతి పొంద
పరలోకమందు చేరెదను (2)
పగలు రాత్రచ్చట లేదు
ప్రభువే దీపమై యుండును (2) || పరలోకమే ||
5. ప్రియుని పిలుపును విని
నేను కూడా సిద్ధపడెదను (2)
దినములు సమీపించగా
వాంఛయు అధికంబాయె (2) || పరలోకమే ||
Paralokame Naa Swasthyamu | Hebron Songs | Songs of Zion 769
Lyrics: English
Paralokame naa swaasthyamu
Epudu gaanthuno
Naa priya Yesuni
Neneppudu gaanthuno
1. Aakali dappulu duhkhamu
Manovedana ledachchata (2)
Parama makutamu pondanu
Prabhu paadamula cheredanu (2)
|| Paralokame ||
2. Siluva veyabaditini
Ika ne kaadu jeevinchuta (2)
Prabhu Yesu mahima koraku
Guri galigi jeevinthunu (2)
|| Paralokame ||
3. Naa parugu tudamuttimpa
Naaku krupanu menduga nosagunu (2)
Vishvaasa maargamulo
Visugaka paruguttedanu (2)
|| Paralokame ||
4. Parama vishraanti pondha
Paralokamandu cheredanu (2)
Pagalu raatrachchata ledu
Prabhuve deepamai yundunu (2)
|| Paralokame ||
5. Priyuni pilupunu vini
Nenu kooda siddhapadedanu (2)
Dinamulu sameepinchaga
Vaanchayu adhikambaye (2)
|| Paralokame ||