పరలోకమే నా స్వాస్థ్యము | Hebron Songs | Songs of Zion 769


Lyrics: Telugu

పరలోకమే నా స్వాస్థ్యము – ఎపుడు గాంతునో
నా ప్రియ యేసుని – నేనెపుడు గాంతునో

1. ఆకలిదప్పులు దుఃఖము
మనోవేదన లేదచ్చట (2)
పరమ మకుటము పొందను
ప్రభు పాదముల చేరెదను (2) || పరలోకమే ||

2. సిలువ వేయబడితిని
ఇక నేకాదు జీవించుట  (2)
ప్రభు యేసు మహిమ కొరకు
గురి గలిగి జీవింతును  (2)  || పరలోకమే ||

3. నా పరుగు తుదముట్టింప
నాకు కృపను మెండుగ నొసగును  (2)
విశ్వాస మార్గములో
విసుగక పరుగెత్తెదను  (2)  || పరలోకమే ||

4. పరమ విశ్రాంతి పొంద
పరలోకమందు చేరెదను  (2)
పగలు రాత్రచ్చట లేదు
ప్రభువే దీపమై యుండును  (2)  || పరలోకమే ||

5. ప్రియుని పిలుపును విని
నేను కూడా సిద్ధపడెదను  (2)
దినములు సమీపించగా
వాంఛయు అధికంబాయె  (2)  || పరలోకమే ||


Paralokame Naa Swasthyamu | Hebron Songs | Songs of Zion 769

Lyrics: English

Paralokame naa swaasthyamu
Epudu gaanthuno
Naa priya Yesuni
Neneppudu gaanthuno

1. Aakali dappulu duhkhamu
Manovedana ledachchata (2)
Parama makutamu pondanu
Prabhu paadamula cheredanu (2)
|| Paralokame ||

2. Siluva veyabaditini
Ika ne kaadu jeevinchuta (2)
Prabhu Yesu mahima koraku
Guri galigi jeevinthunu (2)
|| Paralokame ||

3. Naa parugu tudamuttimpa
Naaku krupanu menduga nosagunu (2)
Vishvaasa maargamulo
Visugaka paruguttedanu (2)
|| Paralokame ||

4. Parama vishraanti pondha
Paralokamandu cheredanu (2)
Pagalu raatrachchata ledu
Prabhuve deepamai yundunu (2)
|| Paralokame ||

5. Priyuni pilupunu vini
Nenu kooda siddhapadedanu (2)
Dinamulu sameepinchaga
Vaanchayu adhikambaye (2)
|| Paralokame ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *