పడిపోయిన నా గుడారమును | Sis Parimala | Sareen Imman | EFJ | Latest Telugu Christian Song 2025


Lyrics: Telugu

పడిపోయిన నా గుడారమును
మరల తిరిగి కట్టుమయ్య యేసయ్య
జారిపోయిన నా బలిపీఠపు రాళ్లను
సరిచేసి నిలబెట్టుమయ (2)

దావీదు దేవుడా ఏలియా దేవుడా
నీకు సాధ్యం – అన్ని సాద్యం (2)

పడిపోయిన నా గుడారమును
మరల తిరిగి కట్టుమయ్య…

1. పిరికీతనముతో నిండిన గిద్యోనును
బారాకును నీవు ధైర్యపరచినావు  (2)
పరాక్రమశాలివై శూరులుగా మార్చి
పరాక్రమ కార్యములను జరిగించినావు  (2)
దత్తపుత్రాత్మను ఇచ్చినావు  (2)

గిద్యోను దేవుడా – బారాకు దేవుడా
నీకు సాధ్యం – అన్ని సాధ్యం (2)

పడిపోయిన నా గుడారమును
మరల తిరిగి కట్టుమయ్య…

2. త్రోసివేయబడిన యోసేపునకును
తృణీకరించబడిన యెఫ్తాకును  (2)
నిస్సహాయ స్థితిలో – ఆధారము నీవై
అధికారము నిచ్చి – అధిపతులుగా జేసితివి (2)
అవమానం కొట్టి వేసి తలలెత్తితివి  (2)

యోసేపు దేవుడా – యెఫ్తా దేవుడా
నీకు సాధ్యం – అన్ని సాధ్యం  (2)

పడిపోయిన నా గుడారమును
మరల తిరిగి కట్టుమయ్య…

3. భయముతో బీతితో దిక్కులేక
వెనుదిరిగి పోయిన ఆ శిష్యులను  (2)
పునరుత్థాన బలముతో దర్శించి నీవు
భూమిని తలక్రిందులుగా చేయ కృప నిచ్చితివి  (2)
ఎంతైనను నీవు నమ్మదగినవాడవు  (2)

పేతురు దేవుడా – పరిశుద్దాత్ముడ
నీకు సాధ్యం – అన్ని సాధ్యం (2)
                            || పడిపోయిన ||

 


Padipoyina Naa Gudaramu | Sis Parimala | Sareen Imman | EFJ | Latest Telugu Christian Song 2025

Lyrics: English

Padaipoyina Naa Gudaaramunu
Marala Tirigi Kattumayya Yesayya
Jaaripoyina Naa Balipeethapu Raallanu
Saricheshi Nilabettumayya (2)

Daaveedu Devudaa – Eliya Devudaa
Neeku Saadhyam – Anni Saadhyam (2)

Padaipoyina Naa Gudaaramunu
Marala Tirigi Kattumayya…

1. Pirikithanamutho Nindina Gidyonunu
Baarakunu Neevu Dhairyaparachinaavu (2)
Paraakramashaali Vai Shurulugaa Maarchi
Paraakrama Kaaryamulanu Jariginchinaavu (2)
Dattaputraatmamu Ichchinaavu (2)

Gidyonu Devudaa – Baaraku Devudaa
Neeku Saadhyam – Anni Saadhyam (2)

Padaipoyina Naa Gudaaramunu
Marala Tirigi Kattumayya…

2. Throsiveyabadina Yosepunakunu
Thrunikarinchabadina Yeftaakunu (2)
Nissahaaya Sthithilo – Aadhaaramu Neevai
Adhikaaramu Nicchi – Adhipathulugaa Chesithivi (2)
Avamaanam Kotti Vesi Thalaleththithivi (2)

Yosepu Devudaa – Yefta Devudaa
Neeku Saadhyam – Anni Saadhyam (2)

Padaipoyina Naa Gudaaramunu
Marala Tirigi Kattumayya…

3. Bhayamutho Beethitho Dikkuleka
Venudirigi Poyina Aa Shishyulanu (2)
Punarutthaana Balamutho Darshinchi Neeku
Bhoomini Thalakrindulugaa Cheya Krupa Nicchithivi (2)
Enthainanu Neeku Nammadaginavadav (2)

Pethuru Devudaa – Parishuddhaatmuda
Neeku Saadhyam – Anni Saadhyam (2)
                                  || Padaipoyina ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *