నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా | Telugu Latest christian song Lyrics


Lyrics: Telugu

నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా
నిన్నే సేవింతునయ్య (2)
నీవే నా మార్గము సత్యము జీవము
నీవేనా రక్షణ విమోచన దుర్గము (2)
నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య  (2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (4) || నిన్నే||

ప్రేమింతును నిన్నే ప్రేమింతును (2)
కీర్తింతును నిన్నే కీర్తింతును (2)
సేవింతును నిన్నే సేవింతును (2)

1. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు
మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2)
నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య  (2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (4) ||నిన్నే||

2. నేను వెతకకపోయినా నన్ను వెదకితివి
నే ప్రేమించకపోయిన నాకై ప్రాణము పెట్టితివి (2)
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య (2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (4) ||నిన్నే||

 


Ninne Sthutintunayya Yesayya | Telugu Latest christian songs

Lyrics: English

Ninne Stuthiyinthunayya Yesayya
Ninne Sevinthunayya (2)
Neeve Naa Maargamu Sathyamu Jeevamu
Neeve Naa Rakshana
Vimochana Durgamu (2)
Nee Saati Devudu Ledayya Ee Jagamandu
Neelaanti Devudu Ledayya (2)
Aaradhinthunu Ninne Aaradhinthunu (4)
              || Ninne ||

Preminthunu Ninne Preminthunu (2)
Keerthinthunu Ninne Keerthinthunu (2)
Sevinthunu Ninne Sevinthunu (2)

1. Issaakunu Kaapaadutaku
Gorranu Daachavu
Mammunu Kaapaadutaku
Neeve Baligaa Maaravu (2)
Nee Laanti Devudu Ledayya Ee Jagamandu
Neelaanti Devudu Ledayya (2)
Aaradhinthunu Ninne Aaradhinthunu (4)
                                               || Ninne ||

2. Nenu Vetakakapoyinaa Nannu Vedakithivi
Nenu Preminchakapoyina
Naakai Praanamu Pettithivi (2)
Nee Laanti Devudu Evarayya Ee Jagamandu
Neelaanti Devudu Ledayya (2)
Aaradhinthunu Ninne Aaradhinthunu (4)
                                               || Ninne ||

 

Spread the love

One thought on “నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా”

  1. నిన్నే నే నమ్ముకున్నానూ…నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నానూ…నీవంటి వారు లేరయ్యా
    Add this song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *