నీ చేతితో నన్ను పట్టుకో  | Telugu Christian Song Lyric


Lyrics: Telugu

నీ చేతితో నన్ను పట్టుకో
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కము (2)

1. అందకార లోయలోన
సంచరించినా భయము లేధు
నీ వాక్యం శక్తి గలది
నా త్రోవకు నిత్య వెలుగు (2)  // నిచేతితో // 

2. గొరపాపిని నేను తండ్రి
పాప ఊబిలో పడి యుంటిని
లేవనెతుము శుద్ది చేయుము
పొందని మ్ము నీదు ప్రేమను (2) // నిచేతితో // 

3. ఈభువిలో రాజునీవే
నా హృదయంలో శాంతి నీవే
క్రమ్మ రించుము నీదు ఆత్మమను
జీవితాంత ము సేవ చేసే దాన్ (2) // నిచేతితో // 

 


Nee Chethitho Nannu Pattuko | Telugu Christian Song Lyric

Lyrics: English

Nee chethitho nannu pattuko
Nee Aathmatho nannu nadupu
Shilpi chethilo shilanu nenu
Anukshanamu nannu chekkumu (2)

1. Andhakaara loyalo na
Sancharinchinaa bhayamu ledu
Nee vaakyam shakti galadi
Naa throvaku nithya velugu (2)
// Nee chethitho //

2. Gorrepapini nenu Tandri
Paapa oobilō padi yuntini
Levanettumu shuddhi cheyumu
Pondanimmu needu premanu (2)
// Nee chethitho //

3. Ee bhuvilo Raju neeve
Naa hrudayamlō shaanti neeve
Krammarinchumu needu Aathmanu
Jeevithaanthamu seva chesedaanu (2)
// Nee chethitho //

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *