నువ్వు లేకుండా బ్రతుకుట | Nuvvu lekunda | Tamil Christian Song


Lyrics: Telugu

మాట్లాడే దేవా నిన్ను చూడాలని
నాతో మాట్లాడే దేవా నిన్ను చూడాలని (2)

నీవు లేకుండ బ్రతుకుట
నా మనసుకొప్పలే
నీవు లేని ఈ బ్రతుకే అర్దమేలేదు  (2)
                                        || మాట్లాడే ||
1. పక్షులు గూడు ఉంది
నక్కలకు బోరియలుండి  (2)
నా ప్రియుడు యేసునికి
తల వంచె స్థలం లేదు (2)
కొరుచున నా ప్రియునికై
స్థలముంది నా హృదయములో (2)
                                  || నీవు లేకుండ ||
2. విరిగిపోయిన నేను నలిగిపోయిన నేను
నిజమైన ప్రేమ కోసం లోకమంత వేతికానే (2)
తన ప్రాణానికి మించి నన్ను తలచాడే
నేను జీవించుటకై తన ప్రాణాన్ని అర్పించాడే (2)

ఈ లోకంలో నేను ఉండను
ఇదీ నాకు సొంత కాదు
నిరంతరము అయన ఉండగ
ఏ కొరత నాకు లేదే
                                  || నీవు లేకుండ ||

 


నువ్వు లేకుండా బ్రతుకుట | Nuvvu lekunda | Tamil Christian Song

Lyrics: English

Maatlaade Deva ninnu choodalani
Naatho maatlaade Deva ninnu choodalani (2)

Neevu lekunda bratukuta na manasu koppale
Neevu leni ee bratuke ardhameledu (2)
|| Maatlaade ||

1. Pakshulu goodu undi
Nakkalaku borialu undi (2)
Naa priyudu Yesuniki
Tala vanche sthalam ledu (2)
Koruchuna naa priyunikai
Sthalamundi naa hrudayamulo (2)
|| Neevu lekunda ||

2. Virigipoyina nenu, naligipoyina nenu
Nijamaina prema kosam lokamanta vetikane (2)
Tana prananiki minchi nannu talachade
Nenu jeevinchutakai tana pranani arpichade (2)

Ee lokamlo nenu undanu,
idhi naaku sontha kaadu
Nirantharamu Ayana undaga,
ye korata naaku lede
|| Neevu lekunda ||

Spread the love

One thought on “మాట్లాడే దేవా నిన్ను చూడాలని”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *