నీవే చాలును యేసు వెరై ఉండలేను | Percy Bhanu | Bhanu pala | Anwesha | Dinnu | Latest Telugu Christian Song
Lyrics: Telugu
నీవే చాలును యేసు వెరై ఉండలేను
నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను
మనసు చెదరిన నీ మాట నిలుచును
మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును
1. ఈ లోక సంపద లేకున్నా
మదియందుసంతసముంచావూ
మనుషులు సాయం రాకునా
నిరీక్షించే ఓర్పే నేర్పావు (2)
ఆకాలి వేళలో అద్భుతాలు చేశావు
నాకున్న లేమిలో నన్ను దివించావు (2) || నీవే ||
2. గత కాల వ్యధలందు మాపై
కృపయే కదా ఉంచావు
మీతి మీరే ప్రతి కులా స్తితులపై
అధికారమే ఈచావు (2)
కాలాలు మారిన కోర్కెలు చెదరిన
బంధాలు వీడిన నీదు ప్రేమ మారదు (2) || నీవే ||
Neeve chalunu yesu | Percy Bhanu | Bhanu pala | Anwesha | Dinnu | Latest Telugu Christian Song
Lyrics: English
Nive chalunu Yesu verai undalenu
Nive chalunu ninu veedi bratukalenu
Manasu chedarina nee maata niluchunu
Manushulantaa veedina nee krupaye dachunu
1. Ee loka sampada lekunna
Madiyandu santasamunchavoo
Manushulu saayam raakunna
Nireekshince oorpe nerpavu (2)
Akaali velalo adbuthalu chesavu
Naakunna lemi lo nannu deevisavu (2)
// Nive //
2. Gata kaala vyadhalandu maapai
Krupaye kada unchavu
Meeti meere prati kula sthitulapai
Adhikaarame icchavu (2)
Kaalalu maarina korkelu chedarina
Bandhalu veedina needu prema maaradu (2)
// Nive //