నీతిసూర్యుడా నీతిమంతుడా | Bro. P. Ravi Chandra | Telugu christian Song Lyrics
Lyrics: Telugu
నీతిసూర్యుడా నీతిమంతుడా
నిత్యము నాహృదిలో నివసించువాడ (2)
నీదు ప్రేమకు సాక్షిగా
నన్ను నిలిపిన నిజరేయుడా (2)
ఆధారం యేసయ్యా
నాదైర్యం సైన్యం నీవేనాయ్య (2) || నీతి ||
1. మారదు నీ ప్రేమ ఎన్నటేన్నటికీ
విడువదు నీ కృప నాతోడుగా (2)
అనునిత్యము న మదిలో మెదిలే
రక్షణ గానము నీవేకదా (2) || ఆధారం ||
2. దుఃఖపడువారిని క్షేమస్థితికి
లేవనేత్తున్నది నీవేకదా (2)
అలసివున్నవారి ఆశను తృప్తిపరచి
బలమైచ్చునది నీవేకదా (2) || ఆధారం ||
3. చీకటి మాయమైనా నాజీవితములో
తేజోమైయనిగా వుండయించినావు (2)
నిర్జీవక్రియలను నిర్ములము చేసి
నూతన జీవము నాకిచ్చినావు (2) || ఆధారం ||
Neethisuryudaa Neethimanthudaa | Bro. P. Ravi Chandra | Telugu christian Song Lyrics
Lyrics: English
Neethisuryudaa Neethimanthudaa
Nithyamu Na Hrudhilo Nivasinchuvadaa (2)
Needu Premaku Saakshigaa
Nannu Nilipina Nijareyudaa (2)
Aadhaarama Yesayya
Na Dhairyam Sainyam Neevenayya (2)
|| Neethi ||
1. Maaradu Nee Prema Ennatennaṭiki
Viduvadu Nee Krupa Na Thodugaa (2)
Anunithyamu Na Madilo Medile
Rakshana Gaanamu Neevekadaa (2)
|| Aadhaarama ||
2. Duhkhapaduvaarini Kshemasthithiki
Levanettunnadi Neevekadaa (2)
Alasivunnavaari Aashanu Thripti Parachi
Balamai Iccunadi Neevekadaa (2)
|| Aadhaarama ||
3. Cheekati Maayamaina Na Jeevithamulo
Tejomaiyanigaa Vundayinchinavu (2)
Nirjeeva Kriyalanu Nirmulam Cheshi
Noothana Jeevamu Naakicchinavu (2)
|| Aadhaarama ||