నీ కృప లేనిదే  నీ దయ లేనిదే | Jhilik Debbarma Joel | David Joel N | J K Christopher | Latest Christian Song Lyrics


Lyrics: Telugu

నీ కృప లేనిదే  నీ దయ లేనిదే
క్షణమైనా బ్రతుకలేనయ్య (2)
నేనేమైయున్నానో నాకెమున్నాను
కేవలం నీ కృప  (2)
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా  (2)
//  నీ కృప లేనిదే //

1. నాశనకరమైన గోతి నుండి
నను లేవనెత్తినది నీ కృప  (2)
నీ కృపలోనే నా జీవితం
కడవరకు కొనసాగించెదన్  (2)
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా (2)
// నీ కృప లేనిదే //

2. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే
ఆదరించినది నీ కృప  (2)
మాటరని నాకు రాగమునిచ్చి
నీ కృపాను చాటె దన్యతనిచ్చావు    (2)
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా  (2)
// నీ కృప లేనిదే //

 


NEE KRUPA LENIDHE | Jhilik Debbarma Joel | David Joel N | J K Christopher | Latest Christian Song Lyrics

Lyrics: English

Pallavi:
Nee Krupa Lenide  Nee Daya Lenide
Kshanamainaa Bratukalenayya -2
Nenemaayunnaano Naakemunnaanu
Kevalam Nee Krupa -2
Yesayya Yesayya Nee Krupa Chalayya -2
// Nee Krupa Lenide //

Charanam 1:
Naashanakaramaina Goti Nundi
Nanu Levanettinadi Nee Krupa -2
Nee Krupalone Naa Jeevitam
Kadavaraku Konasaginchedanu -2
Yesayya Yesayya Nee Krupa Chalayya -2
// Nee Krupa Lenide //

Charanam 2:
E Dikkuleni Naaku Sarvamu Neeve
Aadarinchinadi Nee Krupa -2
Maatarani Naaku Raagamunichchi
Nee Krupanu Chaate Danyatanichchaavu -2
Yesayya Yesayya Nee Krupa Chalayya -2
// Nee Krupa Lenide //

Spread the love

One thought on “నీ కృప లేనిదే  నీ దయ లేనిదే”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *