నా సంకటంబులన్నియు తీరిపోయె | Old Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
నా సంకటంబులన్నియు తీరిపోయె
సంహారరదూత నన్ను దాటిపోయె
1. గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో (2)
కడుగబడి నేను రక్షణ బొందితిన్ (2) ||నా సంక||
2. ఫరోకు నేనింక దాసుడను కాను (2)
పరమకానానుకు హక్కుదారుడను (2) ||నా సంక||
3. మారాను మధురముగ మార్చినాకు (2)
బండను పగులగొట్టి దాహం దీర్చెను (2) ||నా సంక||
4. మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే (2)
అదే నాకు స్థిరమైన అవకాశము (2) ||నా సంక||
5. ఆనందమే పరమానందమే (2)
కానాన్ జీవితము నాకు ఆనందమే (2) ||నా సంక||
6. అరణ్యజీవితమున యేసు నాయకుడు (2)
ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు (2) ||నా సంక||
7. నా బలము నా ఆశ్రయము (2)
నా రక్షణ యేసయ్య హల్లెలూయా (2) ||నా సంక||
Naa sankatambulanniyu teeripoye | Old Telugu Christian Song Lyrics
Lyrics: English
Naa sankatambulanniyu teeripoye
Samhaara radoota nannu daatipoye
1. Gorrepilla viluvaina raktamulo (2)
Kadugabadi nenu rakshana bonditin (2)
|| Naa sanka ||
2. Pharoku neninka daasudanu kaanu (2)
Parama Kaanaanuku hakkudaarudanu (2)
|| Naa sanka ||
3. Maaraanu madhuramuga maarchinaaku (2)
Bandanu pagulagotti daaham deerchenu (2)
|| Naa sanka ||
4. Manoharamuga nunna Kaanaan raajyame (2)
Ade naaku sthiramaina avakaashamu (2)
|| Naa sanka ||
5. Aanandame paramaanandame (2)
Kaanaan jeevitamu naaku aanandame (2)
|| Naa sanka ||
6. Aranya jeevitamuna Yesu naayakudu (2)
Pratidinam nootana mannaa aayana istaadu (2)
|| Naa sanka ||
7. Naa balamu naa aashrayamu (2)
Naa rakshana Yesayya Halleluyaa (2)
|| Naa sanka ||