మారని దేవుడవు నీవే యేసయ్యా | Sankshemanadhuda Naa Yesayya, Vol-17 | Bro Mathews, Krupa Ministries, Guntur
Lyrics: Telugu
మారని దేవుడవు నీవే యేసయ్యా
నిరతము నాతోడు ఉన్నావయ్యా (2)
నిబందనలెన్నో నాతో చేసితివి
నూతన కృపతో నింపితివి (2)
అర్పింతును నా స్తుతి దీపిక
అందుకో నవరాగ గీతిక (2) || మారని దేవుడవు ||
1. నా భారమంతయు భరియించితివి
కృపా ఐశ్వర్యముతో అవసరాలు తీర్చితివి (2)
సమృద్ధి శీలుడా సౌశీల్యవంతుడా
నీ కృపా బహుళ్యముతో నన్ను దీవించితివి (2)
|| అర్పింతును నా స్తుతి ||
2. నా క్షేమము కోరి నా గూడు రేపితివి
పక్షిరాజువలెను రెక్కలపై మోసితివి (2)
ప్రగతి శీలుడా ప్రణాళిక నాథుడా
నీ కృపా దాతృత్వముతో నన్ను స్తిరపరచితివి (2)
|| అర్పింతును నా స్తుతి ||
3. నీ వదనము చూచి తృప్తి చెందితిని
నా సదనము నీవై క్షేమమునిచ్చితివి (2)
ఆనంద నిలయుడా సంక్షేమానాథుడా
నీ రాజ సౌధములో సౌగాంధమిచ్చితివి (2)
|| అర్పింతును నా స్తుతి ||
Maarani Dhevudavu | Sankshemanadhuda Naa Yesayya, Vol-17 | Bro Mathews, Krupa Ministries, Guntur
Maarani Devudavu Neeve Yesayya
Niratamu Naathodu Unnaavayya (2)
Nibandanalenno Naatho Chesitivi
Noothana Krupatho Nimpitivi (2)
Arpinthunu Naa Stuti Deepika
Anduko Navaraaga Geetika (2)
|| Maarani Devudavu ||
1. Naa Bhaaramanthayu Bhariyinchitivi
Krupa Aishwaryamutho Avasaraalu Theerchitivi (2)
Samruddhi Sheeludaa Sausheelyavanthudaa
Nee Krupa Bahulyamutho Nannu Deeveinchitivi (2)
|| Arpinthunu Naa Stuti ||
2. Naa Kshemamu Kori Naa Goodu Repitivi
Pakshiraajuvulenu Rekkalapai Mositivi (2)
Pragati Sheeludaa Pranaalika Naathudaa
Nee Krupa Daatrutvamutho Nannu Stiraparachitivi (2)
|| Arpinthunu Naa Stuti ||
3. Nee Vadanamu Choosi Trupti Chenditini
Naa Sadanamu Neevai Kshemamunicchitivi (2)
Aananda Nilayudaa Sankshema Naathudaa
Nee Raaja Saudhamulo Sougandhamicchitivi (2)
|| Arpinthunu Naa Stuti ||