మహిమోన్నతుడా మా యేసు దేవా | Ps. Jafanya Sastry | Ps. George Bush
Lyrics: Telugu
మహిమోన్నతుడా మా యేసు దేవా
మహిమోన్నతుడా నా యేసు దేవా
మహిమను పొంద యోగ్యుడవు నీవే (2)
మహిమా నీదే ఘనత నీకే
మహిమే ఇచ్చే త్యాగం నీదే (2)
|| మహిమోన్నతుడా ||
1. నీ వాక్యముతో నీ రక్తముతో
నీ ఆత్మతోను శుద్ధికరించి (2)
నీ పాదస్థలముగా ప్రతిష్టచేసి
మహిమను నీవే పొందుచున్నావే… (2) || మహిమా ||
2.సుఖభోగలు స్వాస్థభాగాలు
శ్రేయఘనతలు అసలే వద్దని (2)
మహిమను నీకే ఆరోపించిన
నీ దాసులకు మహిమను ఇచ్చావే… (2) || మహిమా ||
3. నీ ఆత్మతోను శ్రమాగ్నిలోను
నిత్యము మండే ప్రియ సంఘమును (2)
అంతకంతకు అధికమయే
నీ మహిమతోనే నింపుచున్నావే… (2) || మహిమా ||
Mahima Neede | Ps. Jafanya Sastry | Ps. George Bush
Lyrics: English
Mahimonnatudaa maa Yesu Devaa
Mahimonnatudaa naa Yesu Devaa
Mahimanu pondha yogyudavu neeve (2)
Mahimaa neede ghanata neeke
Mahime ichche tyaagam neede (2)
|| Mahimonnatudaa ||
1. Nee vaakyamuto nee raktamuto
Nee aatmatonu shuddhikaranchi (2)
Nee paadasthalamugaa pratishtha chesi
Mahimanu neeve pondhuchunnaave (2)
|| Mahimaa ||
2. Sukhabhogalu swaastha bhaagalu
Shreya ghanatalu asale vaddani (2)
Mahimanu neeke aaropinchina
Nee daasulaku mahimanu ichchaave (2)
|| Mahimaa ||
3. Nee aatmatonu shramaagnilona
Nityamu mande priya sanghamunu (2)
Anthakanthaku adhikamaye
Nee mahimathone nimpu chunnave (2)
|| Mahimaa ||