మహిమ ఘనతకు అర్హుడవు | Na Pranama Na Sarvama Na Yesayya | Barrey Ravindranadh
Lyrics: Telugu
మహిమ ఘనతకు అర్హుడవు
ప్రేమను పంచిన దేవుడవు
నీలాంటి దైవం లేదయ
నీకంటే ఘనులే లేరయా
నీలాంటి దైవం లేదయ
నీ కరుణకు కొరతే లేదయా
నా ప్రాణమ నా సర్వమ యేసయ్యా
నా జీవము ఆధారము నీవయ్య (2) || మహిమ ||
1. మనుషులే చేసిన పాపముకై
దేవుడే బలిగా మారెనుగ
అవధులే లేని అనురాగం పంచినావే
కేవలం అది నీ అత్యున్నత ప్రేమనే
ఊహకు అందని త్యాగమే
కోరావు నాతో స్నేహమే
ఏమివ్వ లేని దాననై
పాడాను నీకై పాటనే || నా ప్రాణమా ||
2. నే ఒంటరైన వేళలలో
నిరుపేదనైన సమయములో
అందరూ నాపై ఈ ద్వేషమే చూపినా
నీ ప్రేమతోనే నా స్థితినే మార్చినావే
నన్నెపుడు ఒంటరిని చేయవే
ఓదార్చి ధైర్యం ఇచ్చినావే
శత్రువుల ఎదుటే ఘనతనే
ఇచ్చినా కరుణా మూర్తివే || నా ప్రాణమా ||
Mahima Ghanataku Arhudavu | Na Pranama Na Sarvama Na Yesayya | Barrey Ravindranadh
Lyrics: English
Mahima ghanataku arhudavu
Premanu panchina Devudavu
Neelaanti daivam ledayaa
Neekante ghanule lerayaa
Neelaanti daivam ledayaa
Nee karunaku korate ledayaa
Naa praanamaa naa sarvamaa Yesayyaa
Naa jeevamu aadhaaramu neevayyaa (2)
|| Mahima ||
1. Manushule chesina paapamukai
Devude baligaa maarenugaa
Avadhule leni anuraagam panchinaave
Kevalam adi nee atyunnata premane
Oohaku andani tyaagame
Koraavu naato snehame
Emivva leni daananai
Paadaanu neekai paatane
|| Naa praanamaa ||
2. Ne ontaraina velalalo
Nirupedanaina samayamulo
Andaroo naapai ee dveshame choopinaa
Nee prematone naa sthitine maarchinaave
Nanneppudu ontarini cheyave
Odaarchi dhairyam ichchinaave
Shatruvula edute ghanatane
Ichchinaa karunaa moortive
|| Naa praanamaa ||