మహా పరిశుద్ధుడు ఎవరు | Sirivella Hanoch | Latest Telugu Christian Qawwali Song Lyrics
Lyrics: Telugu
మహా పరిశుద్ధుడు ఎవరు?
మహా ప్రసిద్ధుడు ఎవరు? (2)
వేల్పులలో యేసు ఒక్కడే
పూజ్యులలో యేసు ఒక్కడే (2)
ఒక్కడే – ఒక్కడే – యేసు
పరిశుద్ధుడు – శుద్ధుడు – క్రీస్తు – ఆహా (2)
1. దయామయుడు యేసు ఒక్కడే
కృపామయుడు యేసు ఒక్కడే (2)
దయాదాక్షిణ్యపూర్ణుడు
దయతో మన్నించగలడు (2)
ఒక్కడే – ఒక్కడే – యేసు
పరిశుద్ధుడు శుద్ధుడు క్రీస్తు ఆహా (2) || మహా ||
2. సర్వోన్నతుడు యేసు ఒక్కడే
సత్యవంతుడు యేసు ఒక్కడే (2)
సకలము సృజించినాడు
సర్వం వ్యాపించినాడు (2)
ఒక్కడే – ఒక్కడే – యేసు
పరిశుద్ధుడు శుద్ధుడు క్రీస్తు ఆహా (2) || మహా ||
3. (మనకై) ప్రాణం పెట్టింది – యేసు ఒక్కడే
గొప్ప రక్షణ ఇచ్చింది – యేసు ఒక్కడే (2)
శాపం తొలగించినాడు
ముక్తి మార్గం చూపించి నాడు (2)
ఒక్కడే – ఒక్కడే – యేసు
పరిశుద్ధుడు శుద్ధుడు క్రీస్తు ఆహా (2) || మహా ||
Maha Parishuddhudu Evaru | Sirivella Hanoch | Latest Telugu Christian Qawwali Song Lyrics
Lyrics: English
Maha Parishuddhudu Evaru?
Maha Prasiddhudu Evaru? (2)
Velpulalo Yeshu Okkade
Poojyulalo Yeshu Okkade (2)
Okkade – Okkade – Yeshu
Parishuddhudu – Shuddhudu
Kreestu – Aaha (2)
1. Dayamayudu Yeshu Okkade
Kripamayudu Yeshu Okkade (2)
Dayadakshinyapurnudu
Dayatho Manninchagaladu (2)
Okkade – Okkade – Yeshu
Parishuddhudu – Shuddhudu
Kreestu – Aaha (2) || Maha ||
2. Sarvonnathudu Yeshu Okkade
Satyavanthudu Yeshu Okkade (2)
Sakalamu Srujinchinadu
Sarvam Vyapinchinadu (2)
Okkade – Okkade – Yeshu
Parishuddhudu – Shuddhudu
Kreestu – Aaha (2) || Maha ||
3. (Manakai) Pranam Pettindi – Yeshu Okkade
Goppa Rakshana Ichindi – Yeshu Okkade (2)
Shaapam Tholaginchinado
Mukthi Maargam Choopinchinado (2)
Okkade – Okkade – Yeshu
Parishuddhudu – Shuddhudu
Kreestu – Aaha (2) || Maha ||
Maha Parishudhudu Song Audio
యేసు నీ ప్రేమ మధురాతి మధురము
Please add this song