లేచినాడురా సమాధి గెలిచినాడురా | Old Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
లేచినాడురా సమాధి గెలిచినాడురా (యేసు) (2)
లెతునని తా చెప్పినట్లు (2)
లేఖనములు పలికినట్లు || లేచినాడురా ||
1. భద్రముగా సమాధి పైన
పెద్ద రతిని యుంచిరు భటులు (2)
ముద్రవేసి రాత్రి అంత (2)
నిద్రలేక కావాలి ఉన్న … || లేచినాడురా ||
2. ఫ్రభువు దూత పరమునుండి
త్వరగా దిగి రాతిని పొర్లించి (2)
భళిరే దానిపై కూర్చుండె (2)
బయమునొంద కావలివారూ… || లేచినాడురా ||
3. పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు (2)
నరక భాధ లేదు మనకు (2)
మరుకండి యేసు ప్రభుని … || లేచినాడురా ||
4. యేసు నందే రక్షణ భాగ్యం
యేసునందే నిత్యా జీవం (2)
యేసు నందే ఆత్మ శాంతి (2)
యేసునందే మోక్ష భాగ్యం… || లేచినాడురా ||
5. పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2)
ప్రాణధనము చేసినాడు… || లేచినాడురా ||
Lechinadura Samadhi | Old Telugu Christian Song Lyrics
Lyrics: English
Lechinadura Samadhi
Gelichinadura (Yesu) (2)
Lethunani Thaa Cheppinatu (2)
Lekhanamulu Palikinatu || Lechinadura ||
1. Bhadramuga Samadhi Paina
Pedda Ratini Yunchiru Bhatalu (2)
Mudravesi Ratri Antha (2)
Nidraleka Kavali Unna… || Lechinadura ||
2. Prabhuvu Dhootha Paramunundi
Thvaraga Digi Ratini Porlinchi (2)
Bhalire Daanapai Koorchunde (2)
Bayamunonda Kavalivaaru… || Lechinadura ||
3. Paapa Bhaaramu Ledu Manaku
Marana Bhayamu Ledu Manaku (2)
Naraka Baadha Ledu Manaku (2)
Marukandi Yesu Prabhuni… || Lechinadura ||
4. Yesu Nande Rakshana Bhaagyam
Yesunande Nitya Jeevam (2)
Yesunande Aathma Shaanthi (2)
Yesunande Moksha Bhaagyam… || Lechinadura ||
5. Paapulakai Vachinadu
Paapulanu Karuninchanadu (2)
Paapulanu Preminchanadu (2)
Praanadhanamu Chesinadu… || Lechinadura ||