కృపగల యేసయ్య | Blessy Kingsley | Jessica Blessy | Sudhakar Rella | Telugu Christian Song


Lyrics: Telugu

కృపగల యేసయ్య రక్షించినావయ్యా
నీ కృపలేనిదే ఒక క్షణమైనా ఊహించలేనయా (2)

నీ కృప లేనిదే నేను బ్రతుకలేనాయా
నీ కృప నాతో ఉంటే అంతే చాలయా (2)
                                   || కృపగల యేసయ్య ||
1. నేనూ క్షేమముగా ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
ప్రమాదాలు ఎన్నో తప్పించినది
కేవలం నీదు కృప మాత్రమే  (2)
నాలో ఏమీ లేదయా….
యోగ్యతా అసలే కాదయా  (2)
కృపయే కృపయే నీ కృపయే (2) || నీ కృప ||

2. నే ఆరోగ్యముగా ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
వ్యాధి బాధలలో తోడై ఉండినది
కేవలం నీదు కృప మాత్రమే  (2)
నా బలమూ ఏమీ లేదయా
బంధుబలగమూ కానే కాదయా (2)
కృపయే కృపయే నీ కృపయే  (2) || నీ కృప ||

3. నేను నీ సేవలో ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
ఎన్నో శోధనలు నను కృంగదీసినా
ఘనపరిచినది నీదు కృప మాత్రమే  (2)
అర్హత నాకు లేదయా
అభిషేకం నీదేనయా  (2)
కృపయే కృపయే నీ కృపయే (2) || నీ కృప ||


Krupagala Yesayya | Blessy Kingsley | Jessica Blessy | Sudhakar Rella | Telugu Christian Song

Lyrics: English

Krupagala Yesayya rakshinchinaavayyaa
Nee krupa lenide oka kshanamaina
oohinchalenayyaa (2)

Nee krupa lenide nenu bratukalenayyaa
Nee krupa naato unte ante chaalayyaa (2)
|| Krupagala Yesayya ||

1. Nenu kshemamugaa undutaku kaaranam
Kevalam needu krupa maatrame
Pramaadaalu enno tappinchinadi
Kevalam needu krupa maatrame (2)
Naalo emee ledayyaa…
Yogyataa asale kaadayyaa (2)
Krupaye krupaye nee krupaye (2)
|| Nee krupa ||

2. Ne aarogyamugaa undutaku kaaranam
Kevalam needu krupa maatrame
Vyaadhi baadhalalo toodai undinadi
Kevalam needu krupa maatrame (2)
Naa balamu emee ledayyaa
Bandhu balagamu kaane kaadayyaa (2)
Krupaye krupaye nee krupaye (2)
|| Nee krupa ||

3. Nenu nee sevalo undutaku kaaranam
Kevalam needu krupa maatrame
Enno shodhanalu nanu krungadeesinaa
Ghanaparachinadi needu krupa maatrame (2)
Arhata naaku ledayyaa
Abhishekam needenayyaa (2)
Krupaye krupaye nee krupaye (2)
|| Nee krupa ||


Lyrics & Tune : Blessy Kingsley
Sung by : Jessica Blessy Munganda
Music : Sudhakar Rella
DOP & Editing : Kranthi Kumar
Wood winds: Lallit Lalluri
Tabla, Dolak & Percussions : Prabhakar Rella
Rythms : Issac Inbaraj
Mix & Master : Moses Dani
Recorded @ AD Music Studios

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *