అనాధగా చేయని ప్రార్ధన | Ps. Finny Abraham | Dhanya Tryphosa | Telugu Prayer song


Lyrics: Telugu

కన్నులెత్తి చూచెద
కరములెత్తి వేడెద
కూర్చుండి కోరేదా
కృపాసనమును చేరదా

ప్రార్ధన ప్రార్ధన తండ్రికే ప్రార్ధన
అనాధగా నను చేయని ఆపదలో ప్రార్ధన
ప్రార్థన ప్రార్థన యేసయ్యకే ప్రార్ధన
ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చేది ప్రార్థన
ప్రార్ధన ప్రార్ధన ఆత్మలో ప్రార్ధన
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్ధన
                                               || కన్నులెత్తి ||
1. ఒంటె మోకాళ్ళతో ఒంటరిగా ప్రార్థన
ఓర్పు లేని సమయంలో
ఓడిపోదే ప్రార్థన (2)
ఒత్తిడైన వేళలో ఓదార్చే ప్రార్థన
ఒడ్డు చేరలేని నావలో ఒక్కటైన ప్రార్థన  (2)
                                            || ప్రార్థనా… ||
2. వంచిన ముఖముతో వేదనతో ప్రార్ధన
వేధించిన విషయములో
వాడిపోదే ప్రార్థన  (2)
వెక్కిరించిన వార్తలను వ్యర్థపరిచే ప్రార్ధన
వెలివేసిన వేళలో వెలకట్టే ప్రార్ధన  (2)
                                            || ప్రార్థనా… ||


Anadhaga Cheyani Prardhana | Ps. Finny Abraham | Dhanya Tryphosa | Telugu Prayer song

Lyrics: English

Kannuletthi chuchedha
Karamuletti vededa
Kurchundi koredaa
Krupaasanamunu cheradaa

Praardhana praarthana tandrike praarthana
Anaadhagaa nanu cheyani aapadalo praarthana
Praarthana praarthana Yesayyakey praarthana
Aarogyamu aishwaryamu icchedi praarthana
Praarthana praarthana aatmalo praarthana
Abhishekamu adhikaaramuto nimpedi praarthana
|| Kannuletti ||

1. Onte mokaallato ontarigaa praarthana
Oorpu leni samayamlo
Oadipode praarthana (2)
Ottidaina velalo odaarche praarthana
Oddu cheraleni naavalo okkataina praarthana (2)
|| Praardhanaa ||

2. Vanchina mukhamuto vedanato praarthana
Vedhinchina vishayamulo
Vaadipode praarthana (2)
Vekkirinchina vaarthalanu vyarthapariche praarthana
Velivesina velalo velakatte praarthana (2)
|| Praardhanaa ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *