కలువరి గిరిలో నీ సిలువ యాగం | GOOD FRIDAY SONG | PRANAMICHINA PREMA
Lyrics: Telugu
కలువరి గిరిలో నీ సిలువ యాగం
కరిగించెను దేవా నా కఠిన హృదయము
నీవు కార్చిన రుధిరధారలే
పాపిని పరిశుద్ధపరచి రక్షించెను
ప్రాణమిచ్చినావు నీ ప్రేమ చూపగా
నా ప్రాణనాధ నా యేసు రక్షక….
నా ప్రాణనాథ నా యేసు రక్షక
1. నరమాత్రులకు చిరజీవమును
దయచేయగా పరమాత్ముడా ధర కేగితివి
నశించు నను నీతో వసియించుటకు
బహుఘోర శ్రమలెన్నో సాహియించితివి
2. శ్లో॥ న పుణ్యం దానధర్మ నకర్మశ్చ పుణ్యం భవతే
| నపుణ్యో ప్రాణదనశ్చ జగత్పుణ్యం నాస్తిః నాస్తిః ॥
ఋగ్వేదము
ధన ధాన్యములు దాన ధర్మముల్
కలిగించవు ఏ పుణ్యము కర్మ చేతను
నీ ప్రాణ దానము లేకుండగను
ఏ పుణ్యము ప్రాప్తించదు ఈ లోకమునన్
3. మానవ నిర్మితమైన దైవములు లేవి
మార్చలేవు మలినమైన మనుషుల బ్రతుకు
మనిషిని నిర్మించిన దేవుడవయ్య
మౌనము వసియించితివి నీ వెందులకో
kaluvari girilo nee siluva yagam | GOOD FRIDAY SONG | PRANAMICHINA PREMA
Lyrics: English
kaluvari girilo nee siluva yagam
kariginchenu deva naa katina hrudayamu
neevu karchina rudhiradharale
papini parisuddhaparachi rakshinchenu
pranamichinaavu nee prema chupaga
naa prananatha naa yesu rakshaka
naa prananatha naa yesu rakshaka
1. naramaatrulaku chirajeevamunu
dayacheyagaa paramathmudaa dhara kegithivi
nasinchu nanu neetho vasiyinchutaku
bahugora sramalenno sahiyinchitivi
slokam
na punyam dhaana dharma nakarmascha punyam bavathe
na punyo pranadanascha jagathpunyam nasthihi nasthihi
2 dhana dhaanyamulu dhaana dharmamul
kaliginchavu ye punyamu karma chethanu
nee prana dhaanamu lekundaganu
ye punyamu prarptinchadhu ee lokamunan
3 manava nirmithamaina dhaivamulevi
marchalevu malinamaina manushula brathuku
manishini nirminchina devudavayya
mounamu vasiyinchitivi ne vendhulakoo