కలవరపడి నే కొండల వైపు | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
కలవరపడి నే కొండల వైపు
నా కన్నులెత్తుదునా
కొండలవైపు నా కన్నులెత్తి
కొదువతో నేను కుమిలేదనా..
కొదువతో నేను కుమిలేదన || కలవరపడి నే ||
1. నీవు నాకుండగా – నీవే నా అండగా (2)
నీవే నా .. నీవే నా.. నీవే నా ..
నీవే నా ఆత్మ దాహము తీర్చినా –
వెంబడించిన బంధము (2) || కొండలవైపు ||
2. సర్వకృపానిధివి సంపదల గణివి (2)
సకలము.. సకలము .. సకలము
సకలము చేయగల నీవైపే –
నా కన్నులెత్తి చూచెద (2) || కొండలవైపు ||
3. నిత్యము కదలని సీయోను కొండపై (2)
యేసయ్య .. యేసయ్య .. యేసయ్య
యేసయ్య .. నీదు ముఖము చూచుచు –
పరవశించి పాడెద (2) || కొండలవైపు ||
Kalavarapadi ne kondala vaipu | Telugu Christian Song Lyrics
Lyrics: English
Kalavarapadi ne kondala vaipu
Naa kannulettudunaa
Kondalavaipu naa kannuletti
Koduvato nenu kumiledanaa..
Koduvato nenu kumiledana
|| Kalavarapadi ne ||
1. Neevu naakundagaa – neeve naa andagaa (2)
Neeve naa… neeve naa… neeve naa…
Neeve naa aatma daahamu teerchina
Vembadinchina bandhamu (2)
|| Kondalavaipu ||
2. Sarva krupaanidhivi sampadala ganivi (2)
Sakalamu… sakalamu… sakalamu…
Sakalam cheyagala neevaipe
Naa kannuletti choocheda (2)
|| Kondalavaipu ||
3. Nityamu kadalani Seeyonu kondapai (2)
Yesayya… Yesayya… Yesayya…
Yesayya… needu mukhamu choochuchu
Paravashinchi paadeda (2)
|| Kondalavaipu ||