గొఱ్రెల గొప్ప కాపరి నా యేసు | Telugu Christian Old  Song Lyrics


Lyrics: Telugu

గొఱ్రెల గొప్ప కాపరి నా యేసు
మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు (2)
మంచి కాపరి ప్రధాన కాపరి
ప్రేమ కాపరి నిత్య కాపరి (2)  || గొఱ్రెల ||

1. తప్పిపోయిన నన్ను వెదకుట కొరకు
దారి తప్పిన నన్ను రక్షించుటకు (2)
కొండలు కోనలు దాటాడు
లోయలు లోతులు వెదికాడు (2)  || గొఱ్రెల ||

2. జబ్బుపడి నేనున్నపుడు అక్కున చేర్చాడు
మబ్బుపట్టి వున్నపుడు గొర్రెల పాకకు నడిపాడు (2)
పచ్చిక బయళ్ళో మేపాడు
శాంతి జలములకు నడిపాడు  (2)  || గొఱ్రెల ||

3. ఎండవేళలో నన్ను నీడకు నడిపాడు
చీకటి వేళలో నన్ను వెలుగుకు నడిపాడు (2)
ఎన్నడు నన్ను వీడడు
ఎప్పుడు నాతో వుంటాడు (2)  || గొఱ్రెల ||

 


Gorrela goppa kapari Na Yesu | Telugu Christian Old  Song Lyrics

Lyrics: English

Gorrela Goppa Kaapari Naa Yesu
Manda Koraku Praanam Pettenu Naa Yesu (2)
Manchi Kaapari Pradhaana Kaapari
Prema Kaapari Nitya Kaapari (2)  || Gorrela ||

1. Tappipoyina Nannu Vedakuta Koraku
Daari Tappina Nannu Rakshinchataku (2)
Kondalu Konalu Daatadu
Loyalu Loothulu Vedikaadu (2)  || Gorrela ||

2. Jabbupadi Nēnunnappudu Akkuna Cherchaadu
Mabbupatti Vunnappudu
Gorrela Paakaku Nadipadu (2)
Pachchika Bayallo Mepaadu
Shaanti Jalamulaku Nadipadu (2) || Gorrela ||

3. Enda Vēlallo Nannu Needaku Nadipadu
Cheekati Vēllalo Nannu Veluguku Nadipadu (2)
Ennadu Nannu Veedadu
Eppudu Naatho Vuntaadu (2)  || Gorrela ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *