ఎవరికి ఎవరు ఈ లోకంలో | Telugu Christian Song Lyrics

పాట రచయిత: బాబన్న


ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||

1. ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||

2. ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||

3. మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2)    ||ఎవరికి||

 


Evariki Evaru Ee Lokamlo | Telugu Christian Song Lyrics in English

Lyricist: Babanna

Evariki Evaru Ee Lokamlo
Chivariki Yese Paralokamlo (2)

Evarevaro Edurauthuntaaru
Praanaaniki Naa Praanam Antaaru (2)
Kashtaalalo Vaaru Kadili Pothaaru
Karuna Gala Yesu Naatho Untaadu (2) 

Evariki Evaru Ee Lokamlo
Chivariki Yese Paralokamlo (2)

Dhanamu Neekunte Andaru Vasthaaru
Daridrudavaithe Darikevvaru Raaru (2)
Evarini Nammina Phalithamu Leduraa
Yesuni Nammithe Moksham Undiraa (2) 

Evariki Evaru Ee Lokamlo
Chivariki Yese Paralokamlo (2)

Manushula Saayam Vyardhamuraa
Raajula Nammina Vyardhamuraa (2)
Yehovaanu Aashrayinchuta
Entha Melu Entho Melu (2) 

Evariki Evaru Ee Lokamlo
Chivariki Yese Paralokamlo (2)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *