ఏమివ్వ గలనయ్యా నీ ప్రేమక |  EMIIVAGALANAYA NE PREMAKU | CLASSICAL MASTER PEACE WORSHIP SONG

MMCG MINISTRIES
Lyricist: John Dinakar


ఏమివ్వ గలనయ్య నీ ప్రేమకు
నీ రుణము నే తీర్చగలనా   (2)
అత్యున్నత సింహాసనము పై
ఆసినుడవైన నా దేవా
అత్యంత ప్రేమ స్వరూపి
ఆరాధింతును నీనే  (2)
ఆరాధింతును నీనే
ఏమివ్వ గలనయ్య నీ ప్రేమకు
నీ రుణము నే తీర్చగలనా   || ఏమివ్వ ||

1. నా తల్లీ కన్నా నా తండ్రి కన్నా
నా అన్న కన్నా నా చెల్లి కన్నా   (2)
ప్రేమించే దేవుడవు నీవు
ప్రేమను చూపి క్షమించే దేవుడవు    (2)
ప్రేమను చూపి క్షమించే దేవుడవు
ఏమివ్వ గలనయ్య నీ ప్రేమకు
నీ రుణము నే తీర్చగలనా

2. నీ రక్తమిర్చి విమోచించి నావే
నా పాపభారం క్షమించి నావే  (2)
నీలాంటి దేవుడు లేడయ్య
నన్ను నన్నుగా ప్రేమించవయ్యా   (2)
నన్ను నన్నుగా ప్రేమించవయ్య
ఏమివ్వ గలనయ్య నీ ప్రేమకు
నీ రుణము నే తీర్చగలనా

 


EMIIVAGALANAYA NE PREMAKU | CLASSICAL MASTER PEACE WORSHIP SONG

MMCG MINISTRIES
Lyricist: John Dinakar

 

Pallavi
Emivva Galanayya Nee Premaku
Nee Runamu Ne Tirchagalanaa (2)
Atyunnatha Simhasanamu Pai
Asinudavaina Naa Devaa
Atyanta Prema Swaroopi
Aaradhinthunu Neene (2)
Aaradhinthunu Neene
Emivva Galanayya Nee Premaku
Nee Runamu Ne Tirchagalanaa

Charanam 1
Naa Talli Kanna Naa Tandri Kanna
Naa Anna Kanna Naa Chelli Kanna (2)
Preminche Devudavu Neevu
Premanu Chupi Kshaminche Devudavu (2)
Premanu Chupi Kshaminche Devudavu
Emivva Galanayya Nee Premaku
Nee Runamu Ne Tirchagalanaa

Charanam 2
Nee Raktamirchi Vimochinchi Naave
Naa Papabhaaramu Kshaminchi Naave (2)
Neelanti Devudu Ledayya
Nannu Nannuga Preminchavayya (2)
Nannu Nannuga Preminchavayya
Emivva Galanayya Nee Premaku
Nee Runamu Ne Tirchagalanaa

 

 

Emivva Galanayya Song Audio

Emivva Galanayya Nee Premaku
Produced By : MMCG MINISTRIES
Lyricist: John Dinakar

Music By : Rexson Vejendla
DOP : Abdul Raheem
Editor : Venky
DI : NN STUDIOS
Vocals & Direction : Samuel Dinakar

Spread the love

One thought on “ఏమివ్వ గలనయ్య నీ ప్రేమకు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *