ఈ శుభ దినమున నవ దంపతులను | SP Charan | Sireesha Bhagavuthula | Telugu Christian Wedding Song


Lyrics: Telugu

ఈ శుభ దినమున నవ దంపతులను
దీవించగా దేవా శుభప్రదమున రావా  (2)
వధువు వరుడు జంటను చూడు  (2)
మీ దీవెనలతో నింపుము నేడు 

కళ్యాణ వైభోగమే – ఇది కానాను వివాహమే  (2)
                                                      // ఈ శుభ //

1. మంటిని తీసి నరునిగ చేసి
నీలో సగమని నారిని చేసితివి
సుఖ దుఃఖములలో ఈ వధూవరులను
ఒకరికి ఒకరని దీవించుము దేవా   // కళ్యాణ //

2. కానా ఊరిలో అక్కరలెరిగి
ద్రాక్షారసముగ మార్చెను నీళ్లను
కలిమి లేమిలో ఈ దంపతులను
కొరతలు తీర్చి నడుపుము ప్రభువా // కళ్యాణ //

 


Kalyana Vaibhogamey..| SP Charan | Sireesha Bhagavuthula | Telugu Christian Wedding Song

Lyrics: English

Ee Shubha Dinamuna Nava Dampatulanu
Deevenchaga Devaa Shubhapradamuna Raavaa (2)
Vadhuvu Varudu Jantanu Choodu (2)
Mee Deevenalato Nimpumu Needu

Kalyana Vaibhogame
Idi Kaanaanu Vivaahame (2)
// Ee Shubha //

1. Mantini Teesi Naruniga Chesi
Neelo Sagamani Naarini Chesitivi
Sukha Duhkhamulalo Ee Vadhuvarulanu
Okariki Okarani Deevenchumu Devaa
// Kalyana Vaibhogame //

2. Kaana Oorilo Akkaralerigi
Draaksharasamuga Maarcheenu Neellanu
Kalimi Lemilo Ee Dampatulanu
Koratalu Theerchi Nadupumu Prabhuvaa
// Kalyana Vaibhogame //

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *