పరమును విడిచిన ప్రేమ | Ratna Babu | Sandy Sandeep | Vagdevi | 2026 new Christmas song


Lyrics: Telugu

బేత్లెహేము పురములో
పశువుల పాకలో జన్మించిను దేవదేవుడు
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
లోక రక్షకుడు ఉదయించెను (2)

ఎంత జాలి.. ఎంత ప్రేమ..
ఎంత కృప నీదయ్యా..
పరమును విడిచి నన్ను రక్షించినావయ్యా..  (2)

1. పరలోకమునే విడిచావయ్యా
పాపుల కొరకై వచ్చవయ్య
దీనుల కన్నీటిని తుడిచావయ్యా
అందరితోనూ మెలిసవయ్యా (2)
ఇంతటి ప్రేమను చూపావయ్యా
అందుకే నీకు వందనమయ్యా (2)
                          || ఎంత జాలి.. ||
2. నశించిన వారిని వెదికావయ్యా
ప్రేమతో అందరినీ పిలిచావయ్యా
పాప బంధములను తెంచావయ్యా
నిత్య రాజ్యమును ఇచ్చావయ్యా (2)
ఇంతటి కృపను చూపావయ్యా
ఎంతైనా నీకు వందనమయ్యా (2)
                          || ఎంత జాలి.. ||
3. మరణపు ముళ్లను విరిచావయ్యా
సజీవుడవై లేచావయ్యా
నూతన క్రియను చేసావయ్యా
మా హృదయములోనే వెలిసావయ్యా (2)
ఇంతటి జాలిని చూపావయ్యా
కొంతైనా రుణము తీర్చాలయ (2)
                          || ఎంత జాలి.. ||


Paramunu Vidachina Prema | Ratna Babu | Sandy Sandeep | Vagdevi | 2026 new Christmas song

Lyrics: English

Bethlehemu puramulo
Pashuvula paakalo janminchenu Devadevudu
Raajulaku raaju prabhuvulaku prabhuvu
Loka rakshakudu udayinchenu (2)

Entha jaali.. entha prema..
Entha krupa needayyaa..
Paramunu vidichi nannu rakshinchinaavayyaa.. (2)

1. Paralokamune vidichaavayyaa
Paapula korakai vachchaavayyaa
Deenula kanneetini thudichaavayyaa
Andarithonoo melisaavayyaa (2)
Inthati premanu choopaavayyaa
Anduke neeku vandanam ayyaa (2)
|| Entha jaali.. ||

2. Nashinchi poyina vaarini vedikaavayyaa
Prematho andarini pilichaavayyaa
Paapa bandhamulanu thenchaavayyaa
Nithya raajyamunu ichchaavayyaa (2)
Inthati krupanu choopaavayyaa
Enthainaa neeku vandanam ayyaa (2)
|| Entha jaali.. ||

3. Maranapu mullanu virichaavayyaa
Sajeevudavai lechaavayyaa
Noothana kriyanu chesaavayyaa
Maa hrudayam lone velisaavayyaa (2)
Inthati jaalini choopaavayyaa
Konthainaa runamu teerchaalayaa (2)
|| Entha jaali.. ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *