అయ్యా! వందనాలు | Ps. James Ezekiel | Moses Dany | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
అయ్యా! వందనాలు…
అయ్యా! వందనాలు…
అయ్యా! వందనాలు నీకే… (2)
1. మృత తుల్యమైన శారా గర్భమును
జీవింప చేసిన నీకే
నిరీక్షణ లేని నా జీవితానికి ఆధారమైన నీకే (2)
ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు
అయినా నీ.. విస్తావయ్య వాగ్దాన ఫలములు (2)
అయ్యా! వందనాలు…
అయ్యా! వందనాలు…
అయ్యా! వందనాలు నీకే… (2)
2. అవమానం ఎదురైన అబ్రహాము బ్రతుకులో
ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు
నిరీక్షణనిచ్చిన నీకే (2)
కోల్పోలేదు అయ్యా జీవితం నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2)
అయ్యా! వందనాలు…
అయ్యా! వందనాలు…
అయ్యా! వందనాలు నీకే… (2)
Ayyiah Vandhanaalu | Ps. James Ezekiel | Moses Dany | Telugu Christian Song Lyrics
Lyrics: English
Ayya! vandanaalu…
Ayya! vandanaalu…
Ayya! vandanaalu neeke… (2)
1 Charanam
Mruta tulyamainaa Shaara garbhamunu
Jeevimpa chesina neeke
Nireekshana leni naa jeevitanki aadhaaramaina neeke (2)
Aagipovachchayya jeevitam enno dinamulu
Ayinaa nee… vistaavayya vaagdaana phalamulu (2)
Ayya! vandanaalu…
Ayya! vandanaalu…
Ayya! vandanaalu neeke… (2)
2 Charanam
Avamaanam eduraina Abrahaamu bratukulo
Aanandamichchina neeke
Nammadagina Devudani nee vaipu choochutaku
Nireekshananiichchina neeke (2)
Kolpoledu ayya jeevitam ninné choodaaga
Jarigistavayya kaaryamulu aashcharya reetigaa (2)
Ayya! vandanaalu…
Ayya! vandanaalu…
Ayya! vandanaalu neeke… (2)