అర్హత లేకున్న ప్రేమించావు | నేనేమైయున్నానో నీ కృపయే | Ps Jyothi Raju | Telugu Christian Song


Lyrics: Telugu

అర్హత లేకున్న ప్రేమించావు
ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు
ఇది కేవలం నీ కృపయే  (2)

కృపయే… కృపయే…
నేనేమైయున్నానో నీ కృపయే

కృపయే… కృపయే…
నేబ్రతికి ఉన్నానంటే కృపయే  (2)

                           // అర్హత లేకున్న // 
1. లోకమునన్ను ఆకర్షింపగా
అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా
నీ కృపతో నన్ను బలపరచితివే  (2)
ఇంతగా నన్ను హెచ్చించుటకు
ఏ పాటివాడను యేసయ్య  (2)
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)
                                         // కృపయే… //
2. శ్రమలు శోదనలు నన్నావరింపగా
అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కొరలు నా చుట్టు చేరగా
నీ కృపతో నన్ను బ్రతికించితివే  (2)
ఇంతగనన్ను ప్రేమించుటకు
ఏ పాటిడను యేసయ్య  (2)
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను  (2)
                                         // కృపయే… //


Arhata lekunna preminchavu | Nenemaiyunnano nee krupa | Ps Jyothi Raju | Telugu Christian Song

Lyrics: English

Arhata lekunna preminchavu
Idi kevalam nee krupaye
Yogyata lekunna hechchinchaavu
Idi kevalam nee krupaye (2)

Krupaye… krupaye…
Nenemaiyunnano nee krupaye
Krupaye… krupaye…
Ne bratiki unnananTe krupaye (2)
// Arhata lekunna //

1. Lokamunannu aakarshimpaga
Allaritanamu naa chuttu cheraga
Otami naa bratukunu helana cheyaga
Nee krupato nannu balaparachitive (2)
Intaga nannu hechchinchataku
Ee paativadanu Yesayya (2)
Nee krupaku ellappudu krutajnudanu (2)
// Krupaye.. //

2. Shramalu shodhanalu nannavarimpaga
AjnanamuchE ne heenamavvaga
Maranapu koralu naa chuttu cheraga
Nee krupato nannu bratikinchitive (2)
Intaga nannu preminchataku
Ee paativadanu Yesayya (2)
Nee krupaku ellappudu krutajnudanu (2)
// Krupaye.. //

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *