అంత్యకాల అభిషకమే | Ps. P.FRANCIS GARU | VAGDEVI | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
అంత్యకాల అభిషకమే
నా పైన వుంచిననందున (2)
కృతజ్ఞత స్తోత్రాలతో
నిన్ను కీర్తించి ఘనపరతును (2)
నవ నూతనమార్గములో
నను నడిపే నా యేసయ్య (2)
ఆరాధన నీకే.. ఆరాధన నీకే.. (2)
1. ఏదో తెలియని అనురాఘం
ఎదో దొరికెను ప్రతి దినం (2)
నీ మామకారమే నాకు రుచిచూపిన
నీ సహావాసమే నాకు ఎంతో ఇష్టం (2)
// నవ నూతన //
2. ఏవో తెలియని అలజడులు
నాలో రేగిన ప్రతిక్షణం (2)
నీ ఆదరణే నాలో కలిగించిన
నీ నోటిమాటలే నాకు ప్రియమైనవి (2)
// నవ నూతన //
3. నీతో గడిపే ప్రతి నిమిషం
నా జీవితానికి అతిమధురం (2)
నీ మధుర్యమే నాకు పరిచయమై
నీ వుజ్జీవమే నాలో కలిగించేనే (2)
// నవ నూతన //
Antyakala abhishekame | Ps. P.FRANCIS GARU | VAGDEVI | Telugu Christian Song Lyrics
Lyrics: English
Antyakala abhishekame
Naa paina unchinananduna (2)
Kritajñata stotralato
Ninnu keerthinchi ghanaparatunu (2)
Nava noothanamargamulo
Nanu nadipe naa Yesayya (2)
Aaradhana neeke…
aaradhana neeke… (2)
1. Edo teliyani anuraagham
Edo dorikena prati dinam (2)
Nee maamakaarame naaku ruchichoopina
Nee sahaavaasame naaku entho ishtam (2)
// Nava noothana //
2. Evo teliyani alajadulu
Naalo regina pratikshanam (2)
Nee aadarane naalo kaliginchina
Nee notimatale naaku priyamainavi (2)
// Nava noothana //
3. Neetho gadipe prati nimisham
Naa jeevitaniki atimadhuram (2)
Nee madhuryame naaku parichayamai
Nee ujjeevame naalo kaligeyenee (2)
// Nava noothana //