అందమైన పొదరిల్లు నీది | Sankshemanadhuda Naa Yesayya, Vol-17 | Bro Mathews, Krupa Ministries, Gunt
Lyrics: Telugu
అందమైన పొదరిల్లు నీది
అందులోన అనురాగమున్నది (2)
అంతులేని త్యాగమే నీది
అవథులు లేని అనుంబంధమే మనది (2)
యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
యేసయ్యా నీ కృపయే అమృతము (2)
|| అందమైన ||
1. ఆనంద నిలయము నీ సన్నిధానము
అభాగ్యులందరికి ఆశ్రయపురమది (2)
అవసరాలు తీర్చే దాతృత్వము నీది
ఆశ్రయించువారికి సౌభాగ్య నిలయమ (2)
॥ యేసయ్యా ॥
2. ఆదర్శమైనా ప్రేమా నిలయము
అన్యోన్యత నిండిన అమరాలయము (2)
అప్తులెవరు చూపని అనురాగము నీది
అనుక్షణము నాపై కృప చూపునది (2)
॥ యేసయ్యా ॥
3. అమోఘమైనవి నీ కార్యములు
అవనిలో నాకవి ఘనకీర్తులు (2)
అమూల్యమైనవి నీ ఉపదేశములు
ఆత్మాభివృద్దికి ఆభరణములు (2)
॥ యేసయ్యా ॥
Andhamaina Podharillu | Sankshemanadhuda Naa Yesayya, Vol-17 | Bro Mathews, Krupa Ministries, Gunt
Lyrics: English
Andhamaina Podharillu Needi
Andulona Anuraagamunnadi (2)
Anthuleni Tyaagame Needi
Avathulu Leni Anubandhame Manadi (2)
Yesayya Nee Prema Entha Madhuramu
Yesayya Nee Krupaye Amrutamu (2)
|| Andhamaina ||
1. Aananda Nilayamu Nee Sannidhaanamu
Abhaagyulandariki Aashrayapuramadi (2)
Avasaraalu Theerche Daatrutvamu Needi
Aashrayinchuvaariki Saubhaagya Nilayama (2)
|| Yesayya ||
2. Aadarshamaina Prema Nilayamu
Anyonyata Nindina Amaraalayamu (2)
Aptulevaru Choopani Anuraagamu Needi
Anukshanamu Naapai Krupa Choopunadi (2)
|| Yesayya ||
3. Amoghamainavi Nee Kaaryamulu
Avanilo Naakavi Ghanakeerthulu (2)
Amoolyamainavi Nee Upadeshamulu
Aatmaabhivruddhiki Aabharanamulu (2)
|| Yesayya ||