అబ్రాహాము నమ్మిన దేవుడా | Abrahamu Nammina devuda | Hosanna  Ministries 2026


అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా (2)
ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి
నీకు సాటి ఎవరు యేసయ్యా (2)

సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా
ప్రభాకరుడా బహు బలవంతుడా
సత్యవంతుడా మహా పరిశుద్ధుడా
ఆరాధనకు యోగ్యుడా

అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా (2)
ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి
నీకు సాటి ఎవరు యేసయ్యా (2)

సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా
ప్రభాకరుడా బహు బలవంతుడా
సత్యవంతుడా మహా పరిశుద్ధుడా
ఆరాధనకు యోగ్యుడా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *