అర్హుడవ నీవే నా యేసు దేవ | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
అర్హుడవ నీవే నా యేసు దేవ
అర్హుడు నీవే నా గొప్ప దేవ
1. పాపులను రక్షించే అర్హుడవు నీవే
దోషులను క్షమించే అర్హుడవు నీవే (2)
అర్హుడవు నీవే (2)
2. రోగులను స్వస్థపరిచే అర్హుడవు నీవే
కృంగిన వారిని లేవనెత్తే అర్హుడవు నీవే(2)
అర్హుడవు నీవే (2)
3. అజ్ఞానులకు జ్ఞానామిచ్చే అర్హుడవు నీవే
దీనులను దీవించే అర్హుడవు నీవే(2)
అర్హుడవు నీవే (3)
Arhudavu Neeve Na Yesu Deva | Telugu Christian Song Lyrics
Lyrics: English
Arhudava Neeve Naa Yesu Deva
Arhudu Neeve Naa Goppa Deva
1. Papulanu Rakshince Arhudavu Neeve
Doshulanu Kshamince Arhudavu Neeve (2)
Arhudavu Neeve (2)
2. Rogulanu Swasthapariche Arhudavu Neeve
Krungina Vaarini Levanette Arhudavu Neeve (2)
Arhudavu Neeve (2)
3. Ajnanalaku Jnanam Icce Arhudavu Neeve
Deenulanu Deevince Arhudavu Neeve (2)
Arhudavu Neeve (3)