మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్య | Latest Telugu Good Friday Song 2025
Lyrics: Telugu
మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్య
ఎన్నడైనా భూమి చూడని మనసయ్య (2)
ఎంతగానో ఓర్చితివే వింతగా క్షమించి తివే (2)
మిన్నకుండలేము యేసయ్య
కనుగొని నీ ప్రేమను
ఎన్న తరమే కాదయా
లోతైన ఆ ప్రేమను || మిన్నయైన ప్రేమ ||
1. ద్రోహము చేసి దోషము మోపిరి
కేకలు వేసి సిలువకూ నెట్టిరి
పండ్లు కొరికి చెంపలు పెరికిరి
ముండ్లను గుచ్చి మోమున ఉమ్మిరి
శ్రమ పెట్టిన కొలది క్షమ పుట్టుట సాధ్యమా (3)
|| మిన్నయైన ||
2. నరుడని ఎంచి హేళన చేసిరి
శక్తిని ప్రశ్నించి నిను శంకించిరి
సవాలు విసిరి అవమనించిరి
చిత్కరించి వెకిలిగా నవ్విరి
సామర్ధ్యము కలిగి సహియుంచుట సాధ్యమా (3)
|| మిన్నయైన ||
3. అలసిన నిన్ను బాహు విసిగించినా
ఓటమి పాలై నిరాశ పరిచినా
ఫలములు లేని తిగేగా మిగిలినా
మరలా మరలా నిను సిలువేసినా
వేధించిన కొలది ప్రేమించుట సాధ్యమా (3)
|| మిన్నయైన ||
Minnayaina Prema | Latest Telugu Good Friday Song 2025
Lyrics: English
Minnayaina Prema Choopina Yesayya
Ennadainaa Bhoomi Choodani Manasayya (2)
Enthagaanoo Orchitivelu,
Vinthagaa Kshaminchitivelu (2)
Minnakundalemu Yesayya
Kanugoni Nee Premanu
Ennatareme Kaadayaa
Lothaina Aa Premanu || Minnayaina ||
1. Drohamu Chesi Doshambu Mopriri
Kekalu Vesi Siluvaku Nettiri
Pandlu Koriki Chempalu Perikiri
Mundlanu Guchchi Momuna Ummiri
Shrama Pettina Koladi
Kshama Puttuta Saadhyamaa (3)
|| Minnayaina ||
2. Narudani Enchi Helana Chesiri
Shaktini Prashninchi Ninu Shankinchiri
Savaalu Visiri Avamaninchiri
Chitkarinchi Vekiliga Navviri
Saamarthyamu Kaligi
Sahiyunchuta Saadhyamaa (3)
|| Minnayaina ||
3. Alasina Ninnu Baahu Visiginchinaa
Ootami Paalai Niraasha Parichinaa
Phalamulu Leni Thigega Migilinaa
Maralaa Maralaa Ninu Siluvesinaa
Vedhinchina Koladi
Preminchuta Saadhyamaa (3)
|| Minnayaina ||