ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము | SP Balu Garu | Good Friday Song in Telugu | Telugu Christian Songs


Lyrics: Telugu

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)
నీ కోసమే… నా కోసమే…
కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) 

1. ఏ పాపము ఎరుగని నీకు
ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు
అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా….      ||ఎవరి||

2. జీవకిరీటం మాకు ఇచ్చావు
ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు
చేదు చిరకను నీకు ఇచ్చాము (2)
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి

తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి||

 


Evari kosamo e prana thyagamu | SP Balu Garu | Good Friday Song in Telugu | Telugu Christian Songs

Lyrics: English

Evari Kosamo Ee Praana Tyaagamu (2)
Nee Kosame… Naa Kosame…
Kaluvari Payanam – Ee Kaluvari Payanam (2)

1. Ee Paapamu Erugani Neeku
Ee Paapa Lokame Siluva Vesindaa
Ee Neramu Theliyani Neeku
Anyaayapu Teerpune Ichindaa (2)
Moyaleni Mraanutho, Momu Paina Ummulatho
Naduvaleni Nadakalatho, Tadabadutoo Poyaavaa
Soli Vaali Poyaavaa…. || Evari ||

2. Jeevakireetam Maaku Icchaavu
Mulla Kireetam Neeku Pettamu
Jeeva Jalamulu Maaku Icchaavu
Chedu Chirakanu Neeku Icchaamu (2)
Maa Prakkana Undi Mammu Kaapaduchundaga
Nee Prakkalo Ballemuto – Okka Potu Podichitimi

Thandri Veeru Cheyunadhedo VeerErugaru
Veerini Kshaminchu, Veerini Kshaminchu
Ani Vedukonnaavaa… Parama Thandrini || Evari ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *