యెహొవా నీ నామము Christian old song lyrics in Telugu
యెహోవా నీ నామము ఎంతో బలమైనది (2)
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||
- మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి(2)
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2)
|| యెహోవా || - నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా(2)
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2)
|| యెహోవా || - సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి(2)
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2)
|| యెహోవా || - చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా(2)
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2)
|| యెహోవా || - పౌలు సీలను బంధించిచెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2)
|| యెహోవా ||
Yehovaa Nee Naamamu Entho Balamainadi song lyrics in English
Yehovaa Nee Naamamu Entho Balamainadi
Aa.. Aa.. Aa.. Entho Balamainadi
Yesayya Nee Naamamu Entho Ghanamainadi
Aa.. Aa.. Aa.. Entho Ghanamainadi ||Yehovaa||
- Moshe Praardhinchagaa
Mannaanu Kuripinchithivi (2)
Yehoshuva Praardhinchagaa
Suryachandrula Naapithivi (2) ||Yehovaa|| - Nee Prajala Pakshamugaa
Yudhdhamulu Chesina Devaa (2)
Agnilo Padavesinaa
Bhayamemiyu Lekundiri (2) ||Yehova|| - Simhaala Bonukainaa
Santoshamugaa Velliri (2)
Praardhinchina Ventane
Rakshinche Nee Hasthamu (2) ||Yehovaa|| - Cherasaalalo Vesinaa
Sankellu Bigiyinchinaa (2)
Sanghamu Praardhinchagaa
Sankellu Vidipoyenu (2) ||Yehovaa|| - Paulu Seelanu Bandhinchi
Cherasaalalo Vesinaa (2)
Paatalatho Praardhinchagaa
Cherasaala Braddalaaye (2) ||Yehovaa||
యేసు నీవే కావాలయ్యా నాతోకూడా రావాలయ్యా pls add this song