యేది నీ సాక్ష్యము యేది నీ త్యాగము | Telugu Old Christian Song Lyrics
Lyrics: Telugu
యేది నీ సాక్ష్యము
యేది నీ త్యాగము
యేసు వార్తను చాటింపను
యేల నిర్లక్ష్యము
లేచి రారమ్ము ఓ క్రైస్తవ
1. అపొస్తలులు శిష్యులు
అపనిందలు హింసలు (2)
అన్నిటి భరియించిరి (2)
ఆత్మలు రక్షించిరి || యేది ||
2. అగ్నికి ఆహుతియై
అసువుల నర్పించిరి (2)
ఆరని నరకాగ్నికి (2)
దూరంబుగా నుండిరి || యేది ||
3. ప్రాణాలు బలిచేసిరి
ప్రభునెంతో సేవించిరి (2)
సింహాలకెరయైనను (2)
చింతేమి లేకుండిరి || యేది ||
4. ఆపదలు అపనిందలు
నిర్భంధమో బంధము (2)
చెఱసాల సంకెళ్ళును (2)
నీకేమి లేదిప్పుడు || యేది ||
5. కోతెంతో విస్తారము
కోసెడి వారెవ్వరు (2)
కొంతైన చేయంగను (2)
కోరిక గలిగుండాలి || యేది ||
Yedi nee saakshyamu Yedi nee tyaagamu | Telugu Old Christian Song Lyrics
Lyrics: English
Yedi nee saakshyamu
Yedi nee tyaagamu
Yesu vaarthanu chaatimpanu
Yela nirlakshyamu
Lechi raarammu O kraistava
1. Apostalulu shishyulu
Apanindalu himsalu (2)
Anniti bhariyinchiri (2)
Aatmalu rakshinchiri || Yedi ||
2. Agniki aahutiyai
Asuvula narpinchiri (2)
Aarani narakaagniki (2)
Doorambugaa nundiri || Yedi ||
3. Praanaalu balichesiri
Prabhunentho sevinchiri (2)
Simhaalakerayainanu (2)
Chintemi lekundiri || Yedi ||
4. Aapadalu apanindalu
Nirbandhamo bandhamu (2)
Cherasaala sankellunu (2)
Neekemi ledu ippudu || Yedi ||
5. Kotento vistaaramu
Kosedi vaarevvaru (2)
Konthaina cheyanganu (2)
Korika galigundaali || Yedi ||