వందనలయ్య నా యేసయ్య | Telugu Christian Song Lyrics
పాట రచయిత: రాజు
పల్లవి:
వందనాలయ్యా…ఆ… నా యేసయ్యా
వందనాలయ్యా…ఆ… నా యేసయ్యా (2)
ఏముందయ్యా నన్నింతగా ప్రేమించె మంచి గుణము
నీ ప్రాణమునే అర్పించితివి ఆ సిలువ మ్రాను పైన (2)
ఓ త్యాగ శీలుడా తీరునా నీ రుణం
జన్మంత ని కోసం కొలువు చేసినా గానీ (2)
తీరునా నీ రుణం తీరునా నీ రుణం (4)
||వందనాలయ్యా||
చరణం1:
అంధకార చీకటిలో శూన్యమైన నా స్థితిని
కొండ మీద పట్టణములా మరుగు పరచలేదు నన్ను (2)
ఏమి చిత్రమో దేవా ఊహకందదే ని ప్రేమ
అభాగ్యుడానైన నాకు ప్రాపకుడవయ్యావు (2)
||వందనాలయ్యా||
చరణం2:
లోక సముద్ర యాత్రలో నిరాధారి నైనా నన్ను
తీరానికి చేరలేకా అపాయాన్ని చేరుకొనగా (2)
సిలువ వారది వేసి వంతెనైతివా దేవా
కష్టాలన్ని కలలానే కడ తీర్చితివి తండ్రి (2)
||వందనాలయ్యా||
చరణం3:
పాప మరణ ఊభిలో మృతుడనైన నా స్థితినీ
మరణ ముల్లు విరుచుటకే సిలువ ఎక్కినావ ప్రభువా (2)
ఏమి త్యాగమో స్వామి మరచి బ్రతకగలనా నిన్ను
ఏమి త్యాగమో స్వామి తీర్చగలన నీ రుణము (2)
వందనాలయ్యా…ఆ… నా యేసయ్యా
వందనాలయ్యా…ఆ… నా యేసయ్యా (2)
ఏముందయ్యా నన్నింతగా ప్రేమించె మంచి గుణము
నీ ప్రాణమునే అర్పించితివి ఆ సిలువ మ్రాను పైన (2)
ఓ త్యాగ శీలుడా తీరునా నీ రుణం
జన్మంత ని కోసం కొలువు చేసినా గానీ (2)
తీరునా నీ రుణం తీరునా నీ రుణం (4)
Vandanalayya…aa… naa Yesayya | Telugu Christian Song Lyrics in English
Lyricist: Raju
Pallavi:
Vandanalayya…aa… naa Yesayya
Vandanalayya…aa… naa Yesayya (2)
Emundayya nanninthaga preminche manchi gunamu
Nee pranamune arpinchitivi aa siluva mranu paina (2)
O Tyaga Sheeluda teeruna nee runam
Janmantha nee kosam koluvu chesina gani (2)
Teeruna nee runam teeruna nee runam (4)
||Vandanalayya||
Charanam 1:
Andhakara chekatilo shoonyamainaa naa sthitini
Konda meeda pattanamula marugu paracheledu nannu (2)
Emi chitramo Deva uhakandade nee prema….
Abhagyudainainaaku praapakudavayyavu (2)
||Vandanalayya||
Charanam 2:
Loka samudra yathralo niradhari nainaa nannu
Teeraniki cheralekaa apayanni cherukonaga… (2)
Siluva varadi vesi vanthanaithiva Deva
Kashtalanni kalalane kada teerchitivi Tandri… (2)
||Vandanalayya||
Charanam 3:
Papa marana oobhilo mrutudainaa naa sthitini
Marana mullu viruchutake siluva ekkinava Prabhuva… (2)
Emi tyagamoo Swami marachi brathakagalanaa ninnu
Emi tyagamoo Swami teerchagalanaa nee runamu…(2)
Vandanalayya…aa… naa Yesayya
Vandanalayya…aa… naa Yesayya (2)
Emundayya nanninthaga preminche manchi gunamu
Nee pranamune arpinchitivi aa siluva mranu paina (2)
O Tyaga Sheeluda teeruna nee runam
Janmantha nee kosam koluvu chesina gani (2)
Teeruna nee runam teeruna nee runam (4)