సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీకృపతో ఉంచితివా | Telugu Christian Song Lyrics
సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీకృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్య
నీకేస్తోత్రము నను రక్షించిన యేసయ్య (2)
||నీకే వందనం||
1. గడచిన కాలమంతా
నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా
కలువరి సిలువలో మోసినావు (2)
శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు (2)
||నీకే వందనం||
2. బ్రతుకు దినములన్నీ
ఏలీయా వలే నన్ను పోషించినావు
పాతవి గతియింపజేసి
నూతన వస్త్రములు దరియింపజేసావు (2)
నూతన క్రియలతో నను నింపినావు
సరికొత్త తైళముతో నను అంటినావు (2)
||నీకే వందనం||
Samvatsaramulu Veluchundaga | Telugu Christian Song Lyrics in English
Pallavi:
Samvatsaramulu Veluchundaga
Nityamu Nee Krupatho Unchithivaa
Dinamulanni Taruguchundaga
Nee Dayatho Nannu Kachithivaa
Neeke Vandanam Nanu Preminchina Yesayya
Neeke Stotramu Nanu Rakshinchina Yesayya (2)
||Neeke Vandanam||
Charanam 1:
Gadachina Kaalamanthaa Nee
Challani Needalo Nadipinchinavu
Nee Chesina Paapamanthaa
Kaluvari Siluvalo Mosinavu (2)
Shatruvula Nundi Vidipinchinavu
Samvatsaramantha Kaapadinavu (2)
||Neeke Vandanam||
Charanam 2:
Brathuku Dinamulannee
Eliya Vale Nannu Posinchinavu
Paathavi Gathiyimpajesii
Noothana Vasthramulu Dariyimpajesavu (2)
Noothana Kriyalatho Nannu Nimpinavu
Sarikotta Tailamutho Nannu Antinavu (2)
||Neeke Vandanam||