ఈ క్షణమే… ఈ క్షణమే
నీకై ప్రాణం పెట్టిన యేసునీ తెలుసుకో
నీకై చేతులు చాచిన దేవునీ చేరుకో
సమయము లేదు గడచిన కాలము రాదు
ఈ క్షణమే… ఈ క్షణమే
నీకై ప్రాణం పెట్టిన యేసునీ తెలుసుకో
నీకై చేతులు చాచిన దేవునీ చేరుకో
||సమయము లేదు||

1. నిజ దేవుని ఎరుగని జీవితము
ఎంత కాలమైనా… దాని వైభవము దుఃఖము రా…
విశ్వాసము లేని నీ క్రియలు
ఎంత గొప్పవైన… అవి చివరకు మృతమవు రా…
నేత గాని నాడె కన్నా
గాలికెగురు పొట్టు కన్నా
వడి వడిగా గతిస్తున్నదీ జీవితం
ఫలము లేక నశిస్తున్నవీ క్రియలు
తెలుసుకో… నేస్తమా
నీ దినముల అంతము… ఎట్లుందనీ
||సమయము లేదు||

2. జీవాత్ముడు లేని దేహము
ఎంత అందమైనా… అది మట్టిలొ కలిసి మన్నవు రా
ప్రాణ దాత నెరుగానీ ఆయువు దీర్ఘ కాలమున్నా
అది గాలికి రాలు గాడ్డి పువ్వే రా
అడవి గడ్డి పూచ కన్నా
ఉనికి లేని పువ్వు కన్నా
వేగమే మట్టిగ మారుతున్నదీ దేహము
త్వరగా వాడి పోవుచున్నదీ ఆయువు
తెలుసుకో సోదరా
బ్రతుకుట క్రీస్తైతే చావుట మేలనీ
||సమయము లేదు||

 


Samayamu Ledu Gatachina Kaalamu Raadu | Gospel song | Latest Christian Song

Ee Kshaname… Ee Kshaname
Neekai Praanam Pettina Yesuni Telusuko
Neekai Chetulu Chaachina Devuni Cheruko
Samayamu Ledu Gatachina Kaalamu Raadu
Ee Kshaname… Ee Kshaname
Neekai Praanam Pettina Yesuni Telusuko
Neekai Chetulu Chaachina Devuni Cheruko
||Samayamu Ledu||

Charanam 1:
Nija Devuni Erugani Jeevitamu
Entha Kaalamainaa… Daani Vaibhavamu Dukhhamu Raa…
Vishwasamu Leni Nee Kriyalu
Entha Goppavainaa… Avi Chivarakuu Mrutamavu Raa…
Netha Gaani Naade Kanna
Gaalikeguru Pottu Kanna
Vadivadiga Gatisthunnadi Jeevitam
Phalamu Leka Nashisthunnavi Kriyalu
Telusuko… Nesthama
Nee Dinamula Anthamu… Etlundanani
||Samayamu Ledu||

Charanam 2:
Jeevaathmudu Leni Dehamu
Entha Andamaina… Adi Mattilo Kalisi Mannavu Raa…
Praanadhaatha Nerugani Aayuvu Deerga Kaalamunnaa
Adi Gaalike Raalu Gaadi Puvve Raa…
Adavi Gaddi Pooca Kanna
Uniki Leni Puuvu Kanna
Vegame Mattiga Maaruthunnadi Dehamu
Thwaraga Vaadi Povuchunnadi Aayuvu
Telusuko Sodara
Brathukuta Kreestaithe Chavutam Melani
||Samayamu Ledu||

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *