సమర్పించెదను సమస్తము | Aneel Pagolu | Latest New Telugu Christian Song Lyrics
సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము (2)
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
1. శ్రేష్టమైనవి కలిగించెను నష్టము
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము (2)
ధనము దరిచేర్చెను నాశనము (2)
పరపతి చూపించెను దుష్టత్వము (2) ||చాలును||
2. నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు (2)
అర్పించెదను నా ప్రాణము (2)
ఇదియే ఆరాధనా బలిపీఠము (2) ||చాలును||
Samarpinchedanu Samasthamu | Aneel Pagolu | Latest New Telugu Christian Song Lyrics in English
Pallavi
Samarpinchedanu Samasthamu
Sannutinchedanu Satatamu (2)
Chaalunu, Chaalunu, Kreesthu Yesu Chaalunu
Chaalunu, Chaalunu, Kreesthu Yesu Chaalunu
Chaalunu, Chaalunu, Kreesthu Yesu Chaalunu
||Samarpinchedanu||
Charanam 1
Shreshtamainavi Kaliginchenu Nashtamu
Lokagnanamu Ayenu Verritanamu (2)
Dhanamu Daricherchenu Naashanamu (2)
Parapathi Choopincheni Dushtatvamu (2)
|| Chaalunu ||
Charanam 2
Nilupukonedanu Nee Maadiri Vinayamu
Chellinchedanu Ucchaasa Nishvaasamulu (2)
Arpinchedanu Naa Pranamu (2)
Idiye Aaradhana Balipeethamu (2)
|| Chaalunu ||
Samarpinchedanu Samasthamu song Audio