రాజు పుట్టెను రాజు పుట్టెను Christmas Song Lyrics in Telugu
పాట రచయిత: శ్యామ్ జోసఫ్
రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను ||రాజు పుట్టెను||
- దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని (2)
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను ||రాజు పుట్టెను|| - జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను ||రాజు పుట్టెను||
Raaju Puttenu Raaju Puttenu Christmas song Lyrics in English
Raaju Puttenu Raaju Puttenu
Lokamanthaa Sandadi Aayenu (2)
Ooru Vaadaa Pandugaayenu
Kaanthulatho Merasipoyenu (2)
Raaju Puttenu.. Mahaaraaju Puttenu
Lokamanthaa Sandadi Aayenu
- Doothalu Velliri Gollalaku Thelpiti
Loka Rakshakudu Puttaadani (2)
Andhakaaramaina Brathunu Maarchutaku
Cheekati Nundi Velugulo Naduputaku (2)
Raaju Puttenu.. Mahaaraaju Puttenu
Lokamanthaa Sandadi Aayenu ||Raaju Puttenu|| - Gnaanulu Velliri Yesuni Choochiri
Santhoshamutho Aaraadhinchiri (2)
Mana Jeevithamu Maarchukonutaku
Idiye Samayamu Aasannamaayenu (2)
Raaju Puttenu.. Mahaaraaju Puttenu
Lokamanthaa Sandadi Aayenu ||Raaju Puttenu||
2 thoughts on “రాజు పుట్టెను రాజు పుట్టెను”