ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు | Christian Telugu Lyrics
పాట రచయిత: జాన్ డేనియల్
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ – కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)
||ప్రేమా||
1. లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ (2)
||ప్రేమా||
2. మరణముకంటె బలమైనది పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ (2)
||ప్రేమా||
Prema Poornudu Praana Naathudu | Christian Telugu Lyrics in English
Lyricist: John Daniel
Premaa Poornudu Praana Naathudu
Nanu Preminchi Praanamichhenu (2)
Ne Paadedan – Koniyadedan (3)
Naa Priya Yeshu Kreestuni Prakatinthunu (4)
||Premaa||
1. Loyalakante Lothainadi Naa Yeshu Prema
Gaganamukante Etthainadi Kaluvurilo Prema (2)
Yesuni Prema Vela Yento
Ihamandaina Paramandaina (2)
Vela Kattalenidi Kaluvurilo Prema
Kaluvurilo Prema Naakai Veliyaina Prema (2)
Premaa Poornudu Praana Naathudu
Nanu Preminchi Praanamichhenu (2)
Ne Paadedan – Koniyadedan (3)
Naa Priya Yeshu Kreestuni Prakatinthunu (4)
2. Maranamukante Balainadi Punarutthana Prema
Maranapu Mullunu Virachinadi Balainadi Prema (2)
Raktamu Karchi Rakshana Nichchi
Praanamu Petti Paramuku Cherche (2)
Gorrepilla Kreestuni Viluvaina Prema
Baliyaina Prema Naakai Veliyaina Prema (2)
Premaa Poornudu Praana Naathudu
Nanu Preminchi Praanamichhenu (2)
Ne Paadedan – Koniyadedan (3)
Naa Priya Yeshu Kreestuni Prakatinthunu (4)
One thought on “ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు”