ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా | Ps Finny Abraham | Latest Telugu Christian Prayer Song


Lyrics: Telugu

ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా
ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా (2)
ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా (2)
ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా  (2)

ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది (2)
                                      || ప్రార్ధన చేర్చలేని||
1. ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే
విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే  (2)
రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే  (2)
గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే  (2)
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి  (2)
                                      || ప్రార్ధన చేర్చలేని||
2. బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే
అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే (2)
ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే (2)
తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే  (2)
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది (2)
                                      || ప్రార్ధన చేర్చలేని||


Praarthana cherchaleni ethu unnadaa | Ps Finny Abraham | Latest Telugu Christian Prayer Song

Lyrics: English

Praarthana cherchaleni ethu unnadaa
Praarthanato cheraleni lothu unnadaa (2)
Praarthanato maarchaleni gunde unnadaa (2)
Praarthanalo maanpaleni gaayamunnadaa (2)

Praarthanaa praarthanaa praarthane naa oopiri
Praarthanaa praarthanaa praarthane bahu goppadi (2)
|| Praarthana cherchaleni ||

Charanam 1

Oopirini nilipindi Haagaaru praarthane
Vijayamunu techchindi Deboraa praarthane (2)
Raaju hrudini maarchindi Estheru praarthane (2)
Gaayamulanu maanpindi Hannaa praarthane (2)
Praarthanaa praarthanaa praarthane naa guri
Praarthanaa praarthanaa praarthane naa siri (2)
|| Praarthana cherchaleni ||

 Charanam 2
Balaheenuni balaparache Aamosu praarthane
Agaadham nundi lepinadi Yonaa praarthane (2)
Ujjeevam techchindi Habakkuku praarthane (2)
Tandri chittam neraverchenu Yesayya praarthane (2)
Praarthanaa praarthanaa praarthane naa oopiri
Praarthanaa praarthanaa praarthane bahu goppadi (2)
|| Praarthana cherchaleni ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *