పెళ్ళంటే దేహములు వేరైనా | New Telugu Marriage Song | Latest Best Wedding Song


Lyrics: Telugu

దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా
ముడిపడే దృఢమైనదిగా
విడిపడే వీలులేనిదిగా
కలలకే సాకారముగా..
ఒకరికొకరు ఆధారముగా..
తల్లిస్థానంలో భార్యనుగా..
తండ్రిస్థానంలో భర్తనుగా..
నాదనే స్వార్థము విడగా..
మనదనే బంధముజతగా..
ప్రతిదినం తీగేలో లతగా..
అల్లుకపోయే చందముగా ఆ… ఆ…!

పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగా ఫలియించే దైవ సంకల్పం 
పెళ్ళంటే ఇరువూరు ఏకముగా
తండ్రీపని జరిగించే గొప్ప అవకాశం
ఇహలో..కాలలో… శూన్యం… ఉండగా
దైవం….తలచిన
బంధం….పెళ్ళిగా……మారెనుగా….!
 ‌                                          || పెళ్ళంటే ||
1. రెండు కళ్ళు వేరు వేరు
శిరమునందు వేరు కారు
దృశ్యమేది చూపిస్తున్న,
చూపులు రెండు జతగా చేరు
రెండు కాళ్ళు వేరు వేరు
ఒక్క పదమునందు చేరు
అడుగు ముందు వెనుకవుతున్న
గమ్యం మాత్రం కలిసే చేరు
ఇరువురోక్కటై ఏక దేహమై
దైవ కుటుంబం కావాలని తానే జతపరిచేనుగా
దేహసుఖముకే మనువు కోరక
దేవతనయలనిపెంచాలనిదైవంనీయమించేనుగా
ఆది బంధమే ఆలుమగలుగా
అన్ని బంధములను కలిపే మూలమై..!…మారెనుగా
 ‌                                          || పెళ్ళంటే ||
2. వరునికొరకు వధువు సంఘము
సిద్దపరచబడితే అందము
యేకదేహమంటే అర్ధము క్రీస్తుతో సంఘము అనుబంధం
లోబడుటయే వధువుకు ఘనము
వరుని ప్రేమ వదువు స్వాస్త్యము
కలంకము ముడతలులేని పవిత్రమైన ప్రభువు శరీరము
తనకు తానుగా వధువు కోసమే
సమస్తమునుఅర్పించినప్రియవరుడేప్రాణప్రియుడు
మోసగించకా మాటదాటకా
వరుని అడుగు జాడలో నడిచే ప్రానేశ్వరి ఆ వదువు
గొప్పదైన ఆ…పెళ్ళి మ ర్మము
క్రీస్తు వధువుకే సాదృశ్యం…!…..ఛాయారూపము…!!
 ‌                                          || పెళ్ళంటే ||

 


Pellante Dehamulu Verainaa | New Telugu Marriage Song | Latest Best Wedding Song

Lyrics: English

Mudipade Drudhamainadigaa
Vidipade Veelulenidigaa
Kalalake Saakaaramuga…
Okarikokaru Aadhaaramuga…
Tallisthaanamlo Bhaaryanuga…
Thandristhaanamlo Bhartanuga…
Naadane Swaarthamu Vidagaa…
Manadane Bandhamu Jathagaa…
Pratidinam Teegelo Lathagaa…
Allukapoye Chandamuga… aa… aa…!

Pellante Dehamulu Verainaa
Okkatiga Phaliyinche Daiva Sankalpam
Pellante Iruvooru Ekamuga
Thandripani Jariginche Goppa Avakaasham
Ihaloo… Kaalaloo… Shoonyam… Undagaa
Daivam… Thalachina
Bandham… Pelligaa… Maarenugaa…!
|| Pellante ||

1. Rendu Kallu Veru Veru
Shiramunandu Veru Kaaru
Drushyamedi Choopisthunna,
Choopulu Rendu Jathagaa Cheru
Rendu Kaallu Veru Veru
Okka Padamunandu Cheru
Adugu Mundu Venukavutunna
Gamyam Maatrame Kalise Cheru
Iruvaru Okkatai Eka Dehamai
Daiva Kutumbam Kaavaalani Thaane
Jathaparichenugaa
Deha Sukhamuke Manuvu Koraka
Devathanayalani Penchalanideivam
Neeyamichenugaa
Aadi Bandhame Aalumagalugaa
Anni Bandhamulanu Kalipye Moolamai…!
Maarenugaa
   || Pellante ||

2. Varunikoraku Vadhuvu Sanghamu
Siddhaparachabadite Andhamu
Eka Dehamante Ardhamu
Kreesthuto Sanghamu Anubandham
Lobadutaye Vadhuvuku Ghanamu
Varuni Prema Vadhuvu Swaasthyamu
Kalankamu Mudathaluleni
Pavitramaaina Prabhuvu Shareeramu
Tanaku Taanuga Vadhuvu Kosame
Samastamunu Arpinchina
Priyavarude Praanapriyudu
Mosaginchaka Maatadataka
Varuni Adugu Jaadalo Nadiche
Praaneshwari Aa Vadhuvu
Goppadaina aa… Pelli Marmamu
Kreestu Vadhuvuke Saadrushyam…!!
Chaayaroopamu…!!
   || Pellante ||

 


Song Name: Daivame thana chitthamuga chesega ganamainadhiga Song Promo
Album: Mulloka Mahayodhudu
Lyricist & Tune, Producer: S.Vijayprasad Reddy
Music: Jonah Samuel , Narsapuram
Vocals: Karthik & Saindhavi
Video Editor: Balu Yamana

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *