కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా | Ps Jafanya Sastri Garu | Telugu Christian Song
Lyrics: Telugu
పక్షుల కన్నను ఉన్నతముగను
నన్ను చేసితివా నా యేసు ప్రభువా (2)
కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా
కృపలన్నిటికై కృతజ్ఞతలయ్య (2) || పక్షుల ||
1. పంపిన ఓడకు మరలి రాకుండగ
కుళ్లులో నిలిచిన కాకివలె నుండక (2)
తన కాలమంతా నీ దాసుని సేవలో (2)
తరించిన కాకిలా బ్రతికే కృపనిమ్ము (2) || కృప.. ||
2. కుళ్లు లోకాన కాలు మోపక
తన ఓడకు మరలిన పావురము వోలె (2)
శాంతికి ప్రేమకు పరిశుద్ధతకు (2)
సూచనగా ఇల బ్రతికే కృపనిమ్మ (2) || కృప.. ||
3. చావునెదిరించి నూత్నబలమొంద
పాతవి పెకలించే పక్షిరాజు వోలె (2)
అన్నపానములను నిద్రను జయించి (2)
ఆత్మ బలముతో బ్రతికే కృప నిమ్మ (2) || కృప.. ||
* కృపలన్నిటికై కృతజ్ఞతలయ్య *
Krupa chooputalo aishwaryavantudaa | Ps Jafanya SastriGaru | Telugu Christian Song
Lyrics: English
Pakshula kannanu unnathamuganu
Nannu chesitiva naa Yesu Prabhuvaa (2)
Krupa chooputalo aishwaryavantudaa
Krupalannitikai krutajnatalayya (2)
|| Pakshula ||
1. Pampina odaku marali raakundaga
Kullulo nilichina kaakivale nundaka (2)
Tana kaalamantaa nee daasuni sevalo (2)
Tarichina kaakilaa bratikE krupanimmu (2)
|| Krupa.. ||
2. Kullu lokana kaalu mopaka
Tana odaku maralina paavuramu vole (2)
Shaantiki premaku parishuddhataku (2)
Suchanagaa ila bratikE krupanimmu (2)
|| Krupa.. ||
3. Chaavunedirinchi nootana balamonda
Paatavi pekalinche pakshiraaju vole (2)
Annapaanamulanu nidranu jayinchi
Aatma balamuto bratikE krupa nimma (2)
|| Krupa.. ||
Krupalannitikai krutajnatalayya