ఊహించలేనయ్యా వివరించలేనయ్యా  Christian song lyrics in Telugu


ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2)        ||ఊహించ||

నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను (2)        ||ఊహించ||

నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము (2)        ||ఊహించ||


Oohinchalenayyaa Vivarinchlenayyaa Christian Song lyrics in English

 

Oohinchalenayyaa Vivarinchlenayyaa
Enaleni Nee Premanu (2)
Naa Jeevithaantham Aa Premalone (2)
Thariyinchu Varame Dorikenu (2)        ||Oohincha||

Naa Manasu Vedanalo – Naakunna Shodhanalo
Ullaasame Panchenu
O Madhura Bhaavanalo – Thudileni Laalanalo
Madhuraamruthamune Nimpenu (2)
Anaathaina Nanu Vedakenu
Pradhaanulalo Unchenu (2)        ||Oohincha||

Nee Marana Vedhanalo – Nee Siluva Shodhanalo
Nee Prema Rujuvai Nilichenu
Velaleni Thyaagamutho – Anuraaga Bodhalatho
Naa Hrudayame Karigenu (2)
Idi Nee Premake Saadhyamu
Vivarinchuta Naakasaadhyamu (2)        ||Oohincha||


ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2)        ||ఊహించ||

Oohinchalenayyaa Vivarinchlenayyaa
Enaleni Nee Premanu (2)
Naa Jeevithaantham Aa Premalone (2)
Thariyinchu Varame Dorikenu (2)        ||Oohincha||

నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను (2)        ||ఊహించ||

Naa Manasu Vedanalo – Naakunna Shodhanalo
Ullaasame Panchenu
O Madhura Bhaavanalo – Thudileni Laalanalo
Madhuraamruthamune Nimpenu (2)
Anaathaina Nanu Vedakenu
Pradhaanulalo Unchenu (2)        ||Oohincha||

నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము (2)        ||ఊహించ||

Nee Marana Vedhanalo – Nee Siluva Shodhanalo
Nee Prema Rujuvai Nilichenu
Velaleni Thyaagamutho – Anuraaga Bodhalatho
Naa Hrudayame Karigenu (2)
Idi Nee Premake Saadhyamu
Vivarinchuta Naakasaadhyamu (2)        ||Oohincha||

 

 

Spread the love

One thought on “ఊహించలేనయ్యా వివరించలేనయ్యా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *