ఒక్క మాట చెప్పిన చాలును | Bro. George Bush | Telugu Christian song
Lyrics: Telugu
ఒక్క మాట చెప్పిన చాలును
మా జీవితమంతా మారిపోవును
ఒక్క మాట చెప్పుమూ ప్రభువా
నీ మాటలో బలం నీ మాటల్లో మధురం
నీ మాటలో అంత సంతోషం (2) ||ఒక్క మాట||
1. మారా నీళ్ళనియు మధురముగా మారిపోయెను
కన్నీరు మారును దుఃఖము మారును
||ఒక్క మాట||
2. చీకటైన జీవితాలెన్నో వెలుగుగా మారిపోయెను
కన్నీరు మారును దుఃఖము మారును
||ఒక్క మాట||
Okka Maata Cheppina Chalunu | Bro. George Bush | Telugu Christian song
Lyrics: English
Okka maata cheppina chaalunu
Maa jeevitamantaa maaripovunu
Okka maata cheppumu Prabhuvaa
Nee maatalo balam
nee maatallo madhuram
Nee maatalo anta santosham (2)
|| Okka maata ||
1. Maaraa neellanayu
madhuramugaa maaripoyenu
Kanneeru maarunu
duhkhamu maarunu
|| Okka maata ||
2. Cheekataina jeevitalenno
velugugaa maaripoyenu
Kanneeru maarunu
duhkhamu maarunu
|| Okka maata ||