ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని | latest Telegu Christian song Lyrics


Lyrics: Telugu

ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని
స్తోత్రాలాపన చేసెదన్ (2)
స్తోత్రము… స్తోత్రము…
స్తోత్రము… స్తోత్రము (2)

1. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను
పిలచిన తండ్రీ స్తోత్రము
ప్రత్యేయకపరచి కృపచేత నన్ను
పిలచిన తండ్రీ స్తోత్రము (2)
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము (2)
                                               ||ఓ హల్లెలూయ||

2. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి
పిలచిన తండ్రీ స్తోత్రము
ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగ
పిలచిన తండ్రీ స్తోత్రము (2)
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము (2)

ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని
స్తోత్రాలాపన చేసెదన్ (2)
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము (2)
ఆరాధనా…ఆరాధనా…ఆరాధనా…ఆరాధనా.. (2)
హల్లెలూయ…హల్లెలూయ…హల్లెలూయ… (2)

 


Oh hallelujah Oh hallelujah | latest Telegu Christian song Lyrics

Lyrics: English

O Halleluya O Halleluya-ni
Stotraalaapana chesedan (2)
Stotramu… Stotramu…
Stotramu… Stotramu (2)

1. Neevu naa sottani peru pettinannu
Pilachina tandri stotramu
Pratyeyakapara chi krupacheta nannu
Pilachina tandri stotramu (2)
Stotramu… Stotramu… Stotramu… Stotramu (2)
                              // O Halleluya //

2. Aascharyakaramaina nee veluguloniki
Pilachina tandri stotramu
Erparachabadina parishuddha janamuga
Pilachina tandri stotramu (2)
Stotramu… Stotramu… Stotramu… Stotramu (4)

O Halleluya O Halleluya-ni
Stotraalaapana chesedan (2)
Stotramu… Stotramu… Stotramu… Stotramu (2)
Aaradhana… Aaradhana…
Aaradhana… Aaradhana (2)
Halleluya… Halleluya… Halleluya… (2)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *