నిలిచెదనయ్యా నీ సన్నిధిలో | Telugu Christian Worship Song | Karun Kumar & Nissy John
Lyrics: Telugu
నిలిచెదనయ్యా నీ సన్నిధిలో
ఆరాధించేదను పూర్ణాత్మతో
వెంటనడిచెదను నీ మార్గములో
వెంబడించెదను ఆశక్తితో….
ఆరాధించేదను – ఆరాధించేదము
ఆనందించేదము – నీ సన్నిధిలో…
ఆలాపించేదను – ఆలాపించేదము
అర్భాటించేదము – నీ మాటను…
జీవజాలము ఊరును – నీ వాక్కులో
జీవితాంతమనుసరింతును – నీ బాటను…
1. శత్రు మూకము నుండి తప్పించి
నా పక్షము నీవు వహించి…
ప్రతి కీడునుండి దాటించి
తలగానే నీవు నను ఉండితివి… (2)
యుద్దము చేసావయ్యా – విజయనిచావయ్య (2)
జయ విజయుదవైన – నా యేసయ్యా….
|| ఆరాధించేదను ||
2. వేటగాని వురినుండి రక్షించి
నీ నీడలో నన్ననుడిపించి…
ప్రతి అడ్డు బందను తొలగించి
పచ్చికగల చోట నన్ను నిలిపితివి… (2)
దాగు చోటు నీవేనయ్యా చేయి పట్టి నడిపావయ్య (2)
నడిపించే నావిక – నా యేసయ్య…
|| ఆరాధించేదను ||
3. పాపములనుండి విమొచించి
నా అతిక్రమమునకు మరణించి…
ప్రతి దోషములను క్షమియించి
నీ సొత్తుగా నను యెంచితివి… (2)
పెరు పెట్టి పిలిచావయ్యా నీ సాక్షిగా నిలిపావయ్యా (2)
సిలువలో బలయాయెను – నా యేసయ్య
|| ఆరాధించేదను ||
Nilichedhanayya Ne Sannidhilo | Telugu Christian Worship Song | Karun Kumar & Nissy John
Lyrics: English
Nilichedanayya Nee Sannidhilo
Aaraadhinchedanu Poornaatmato
Ventanadichedanu Nee Maargamulo
Vembadinchedanu Aashaktito…
Aaraadhinchedanu – Aaraadhinchedamu
Aanandinchedamu – Nee Sannidhilo…
Aalaapichedanu – Aalaapichedamu
Arbhaatichedamu – Nee Maatanu…
Jeevajaalamu Oorunu – Nee Vaakkulo
Jeevitaantamanusarintunu – Nee Baatanu…
1. Shatru Mookamu Nundi Tappinchi
Naa Pakshamu Neevu Vahinchi…
Prati Keedunundi Daatinchi
Talagaane Neevu Nanu Unditivi… (2)
Yuddhamu Chesavayya – Vijayanicchaavayya (2)
Jaya Vijayudavaina – Naa Yesayya…
|| Aaraadhinchedanu ||
2. Vetagaanee Urinundi Rakshinchi
Nee Needalo Nannanudipinchi…
Prati Addu Bandhanu Tholaginchi
Pachchikagala Chota Nannu Nilipitivi… (2)
Daagu Chotu Neevenayya – Cheyi Patti Nadipaavayya (2)
Nadipinche Naavika – Naa Yesayya…
|| Aaraadhinchedanu ||
3. Paapamulunundi Vimochinchi
Naa Atikramamunaku Maraninch…
Prati Doshamulanu Kshamiyinchi
Nee Sottuga Nanu Yenchitivi… (2)
Peru Petti Pilichaavayya – Nee Saakshiga Nilipaavayya (2)
Siluvalo Balayaayenu – Naa Yesayya…
|| Aaraadhinchedanu ||
Song Credits:
Lyrics & Vocals: Karun Kumar
Tune: Nissy John
Music Composition: Emmanuel Prem Kumar
Mixing & Mastering: Sam K. Srinivas
Video Edit & Poster: Anil Noah