నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి | Telugu Old Christian Song Lyrics


Lyrics: Telugu

నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)

1. పరిశుద్ధమైన పరవశమే
పరమ యేసుని కృపా వరమే (2)
వెదకి నన్ను కనుగొంటివి (2)
పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం||

2. నూతన నూనె ప్రభావముతో
నూతన కవిత్వపు కృపతోను (2)
నింపి నిత్యము నడిపితివి (2)
నూతన షాలేము చేర్చేడవు (2) ||నీ పాదం||

3. ఇరుకు నందు పిలచితివి
నాకు సహాయము చేసితివి (2)
చెడి ఎక్కడ తిరుగకుండా (2)
చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2) ||నీ పాదం||

4. నిత్యముగ నీ సన్నిధి
నాకు ఇచ్చును విశ్రాంతిని (2)
దుడ్డు కర్ర నీ దండమును (2)
నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం||

5. ఫలించు చెట్టు నీవు నిలచు
తీగగా నేను వ్యాపించుటకై (2)
కొమ్మ నరికి కలుపు తీసి (2)
కాపాడి శుద్దీకరించితివి (2) ||నీ పాదం||

6. నా హృదయ దైవం నీవు
నాదు రక్షక ణ ప్రాణమ (2)
ప్రేమించేద  యేసునద (2)
ప్రేమా ముకమును దర్శించేదన్ (2) ||నీ పాదం||

7. పరిశుద్ధమైన కీర్తితోను
ప్రకాశమైన శిఖరముపై (2)
శీఘ్రముగ చేర్చెదవు (2)
సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2) ||నీ పాదం||


Nee paadam mrokkedan nityamu stutinchi | Telugu Old Christian Song Lyrics

Lyrics: English

Nee paadam mrokkedan nityamu stutinchi
Ninnu paadi keerthinchedanu
Yesayyaa… nee prema ponguchunnadi (2)

1. Parishuddhamaina paravashame
Parama Yesuni krupaa varame (2)
Vedaki nannu kanugontivi (2)
Paadutaku paatanichchitivi (2)
|| Nee paadam ||

2. Nootana noone prabhaavamuto
Nootana kavitvapu krupatonu (2)
Nimpi nityamu nadipitivi (2)
Nootana Shaalemu cherchedavu (2)
|| Nee paadam ||

3. Iruku nandu pilachitivi
Naaku sahaayamu chesitivi (2)
Chedi ekkada tirugakunda (2)
Cheravachchi nannu aadukontivi (2)
|| Nee paadam ||

4. Nityamuga nee sannidhi
Naaku ichchunu vishraantini (2)
Duddu karra nee dandamunu (2)
Nijamuga nannu aadarinchunu (2)
|| Nee paadam ||

5. Phalinchu chettu neevu nilachu
Teegagaa nenu vyaapinchutakai (2)
Komma nariki kalupu teesi (2)
Kaapaadi shuddheekarinchitivi (2)
|| Nee paadam ||

6. Naa hrudaya daivam neevu
Naadu rakshaka praanamaa (2)
Premincheda Yesunaadhaa (2)
Premaa mukhamunu darshinchedan (2)
|| Nee paadam ||

7. Parishuddhamaina keerthitonu
Prakaashamaina shikharamupai (2)
Sheeghramuga cherchedavu (2)
Seeyonulo ninnu keerthinchedan (2)
|| Nee paadam ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *