నీవు తప్ప దిక్కేదయ | Nissi John | Chinni Savarapu | Telugu Christian Worship Song 2025
Lyrics: Telugu
నీవు తప్ప దిక్కేదయ
నీలా కృప చూపేదేవరయ్యా (2)
కనికర సంపన్నుడా
కృప మహాదైశ్వర్యుడా (2)
నీవు తప్ప నాకిలలో ఎవరు లేరయ్యా (2)
లేరయ్యా.. లేరయ్యా..
నాకిలలో ఎవరూ లేరయ్యా..
నీవయ్యా.. నీవేనయ్యా..
నా మేలుకోరె ప్రభు నీవయ్యా – (2)
|| నీవు తప్ప ||
1. రోగదుక్క దినములు నన్ను చుట్టిన
ఆదరించువారు లేక కుమిలిపోయిన (2)
విడువను ఎడబాయనని చెంత నిలిచిన (2)
స్వస్థపరచి మేలులు చేసిన నీకే వందనం (2)
|| లేరయ్యా ||
2. ఏమైపోతుందోనని భయం చెందిన
ప్రతిక్షణం కలవరము కృంగదీసిన (2)
భయమెందుకు ఉన్నానని అభయం ఇచ్చిన (2)
ధైర్యపరచి నెమ్మదినిచ్చిన నీకే వందనం (2)
|| లేరయ్యా ||
3. స్థితిగతులు అర్థం కాక తడవులాడిన
ఆలోచించే శక్తి లేక సోమ్మసిల్లిన (2)
ఆలోచనకర్తవైన మనసు తాకిన (2)
స్థిరపరచి నడిపించిన నీకే వందనం (2)
|| లేరయ్యా ||
4. ప్రభువా క్షమియించమని చెంత చేరిన
చేసిన తప్పిదములకై వేదన చెందిన (2)
రక్షక నీ రక్తముతో నన్ను కడిగిన (2)
నన్ను క్షమియించి చేరదీసిన నీకే వందనం (2)
|| లేరయ్యా ||
Neevu Thappa Dhikkedaya | Nissi John | Chinni Savarapu | Telugu Christian Worship Song 2025
Lyrics: English
Neevu Thappa Dikkedaya
Nee laa Krupa Chupedhevarayya (2)
Kanikara Sampannudaa
Krupa Mahadaishwaryudaa (2)
Neevu Thappa Na Kilalo
Evaru Lerayya (2)
Lerayya.. Lerayya..
Na Kilalo Evaru Lerayya..
Neevayya.. Neevenayya..
Naa Melukore Prabhu Neevayya (2)
|| Neevu Thappa ||
1. Rogadukka Dinamulu Nannu Chuttina
Aadarinchuvaaru Leka Kumilipoyina (2)
Viduvanu Edabayanani Chenta Nilichina (2)
Swasthaparachi Melulu Chesina
Neeke Vandhanam (2) || Lerayya ||
2. Emaipothundonani Bhayam Chendina
Pratikshanam Kalavaramu Krungadeesina (2)
Bhayamenduku Unnanani Abhayam Ichchina (2)
Dhairyaparachi Nemmadinichchina
Neeke Vandhanam (2) || Lerayya ||
3. Sthitigathulu Artham Kaaka Tadavulaadina
Aalochince Shakti Leka Sommasillina (2)
Aalochanakarthavaina Manasu Taakina (2)
Sthiraparachi Nadipinchina
Neeke Vandhanam (2) || Lerayya ||
4. Prabhuvaa Kshamiyinchamani Chenta Cherina
Chesina Thappidamulakai Vedana Chendina (2)
Rakshaka Nee Raktamutho Nannu Kadigina (2)
Nannu Kshamiyinchi Cheradeesina
Neeke Vandhanam (2) || Lerayya ||
Presenters : Wellspring Worship
Lyrics, Tune, Producer: Daniel Muchumarri
Music : Sudhakar Rella
Vocals : Bro.Nissy John & Bro. Chinny Savarapu
Rhythms : Isac Inbharaj
Tabla : Prabhakar Rella
Guitars : Richard Paul
Flute: Ramesh ji
Veena : Phani Narayana
Chorus : AD chorus Team
Mix & Master : J Vinay Kumar
Dop : Harsha Singavarapu
Tittle & Design : Manchi Samarayudu